Wednesday, October 1, 2014

Aggriculture in Srikakulam dist.,శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయము


 జియోగ్రాఫికల్ ఏరియా = 583.7 హెక్టార్స్ ,
వ్యవసాయ భూములు : 322.0 హెక్టార్లు , 
ఫారెస్ట్ ఏరియా = 68.6 హెక్టార్స్ ,
వ్యవసాయేతర భూములు : 100.3 హెక్టార్లు ,
స్ఠిరమైన పచ్చిక ప్రాంతాలు : 0.9 హెక్టార్లు ,
పనికిరాని వ్యవసాయభూములు : 0.7 హెక్టార్లు ,
కొండలు , గుట్తలు , చెట్లు గా ఉన్న ప్రాంతం : 8.6  హెక్టార్లు ,
పనికిరాని - -బంజర బూములు : 49.7 హెక్టార్లు ,
బీడు భూములు  : 27.7 హెక్టార్లు ,

 సంవత్సరములో సరాసరి మొత్తం వర్షపాతము : 1165 మి.మీ.
 శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 5660 ట్రాక్టర్లు , ట్రాలీలు ఉన్నాయి.

  • =============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !