Showing posts with label Schools in Srikakulam dist. Show all posts
Showing posts with label Schools in Srikakulam dist. Show all posts

Saturday, February 6, 2010

పాటశాలలు శ్రీకాకుళం లో , Schools in Srikakulam dist





శ్రీకాకులం జిల్లాలో ప్రభుత్వం అధీనములో 2800 ప్రాధమిక పాఠశాలలు , 750 ప్ర్రాధమికోన్నత పాఠశాలలు , 342 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి . ప్రవేటు విధ్యా సంస్థలు కోకొల్లలుగా పుట్టుక రావడం తో ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్ధుల సంఖ్య రానురాను తగ్గిపోతుంది . దీనిని దృ్స్టి లో పెట్టుకొని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారు .

ప్రాధమిక విద్య

దీనిలో 1 నుండి 5 తరగతులలో (ప్రాథమిక పాఠశాల), 6 నుండి 11 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు విద్యనభ్యసిస్తారు. ఏప్రిల్ 1, 2010 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక నిర్బంధ విద్య అనే చట్టాన్ని చేసింది. ఈ చట్టాన్ని చేయడం ద్వారా భారత్ ఇదివరకే ఇలాంటి చట్టాన్ని చేసి ఉన్న 130 దేశాల సరసన చేరింది.

ప్రాధమికోన్నత విద్య

దీనిలో 1 నుండి 7 తరగతులలో (ప్రాథమికోన్నత పాఠశాల), 6 నుండి 13 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు విద్యనభ్యసిస్తారు.

ఉన్నత పాఠశాల విద్య

ఉన్నత పాఠశాల విద్య (High School Education) లో 6 నుండి 10 తరగతులలో, 11 నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు ఉన్నత పాఠశాల (High School) లో విద్య నభ్యసిస్తారు.

  • జిల్లాలో---



ప్రభుత్వ పరంగా మొత్తం
ప్రాధమిక పాటశాలలు ==== 2506 .
ప్రాధమికోన్నత పాటశాలలు = 578 ,
ఉన్నత పాటశాలలు = ==== 342 ,

ప్రవేటు పరంగా :
ప్రాధమిక పాటశాలలు = 400 ,
ప్రాధమికోన్నత పాటశాలలు =300 ,
ఉన్నత పాటశాలలు ==== 160 ,

బస్ లు(Buses) మొత్తము ప్రవేటు స్కూల్స్ , కాలేజీ లలో - 160 .

రాష్ట్రంలో
ప్రస్తుతం వివిధ రకాల ప్రభుత్వ స్కూళ్ళు మొత్తం 96,277 ఉండగా వాటిలో 10,500 ఉన్నత పాఠశాలలు, 12,092 ప్రాథమికోన్నత

పాఠశాలలు పోను మిగిలిన 73 వేల 685 ప్రాథమిక స్కూళ్ళు నడుస్తున్నాయి. ప్రభుత్వం 2006లో 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్నారనే కారణంగా

రెండువేల ప్రాథమిక పాఠశాలలను మూసివేసింది. అలానే నాలుగువేల ఉన్నత పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు చేపడుతున్నది. అదేవిధంగా 3320

ప్రాథమికోన్నత (అప్పర్‌ ప్రైమరీ) పాఠశాలలను మూసివేసేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. మన రాష్ట్రం అక్షరాస్యతలో 23వస్థానంలో ఉంది.

జాతీయ అక్షరాస్యత సగటున 65 శాతం ఉండగా, మన రాష్ట్రంలో అంతకన్నా తక్కువగా 61 శాతం ఉండి, ప్రతి 100 మందిలో 40 మంది కనీస అక్షర జ్ఞానం లేనివారుగా గణాంకాలు చెబుతున్నాయి.


For more details -> Schools & colleges in srikakulam

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కళాశాలలు - >
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు = 9 ,
ప్రవేతు డిగ్రీ కళాశాలలు = 70,
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు = 39 ,
ప్రవేటు జూనియర్ కళాశాలలు = 100 ,

Update on 23/Feb/2013 : 

Srikakulam dist - Schools 10th,inter Students .శ్రీకాకుళం జిల్లా విద్యాలయాలు, విద్యార్థులు పదోతరగతి-ఇంటర్‌

ఉన్నత పాఠశాలలు (అన్ని ప్రభుత్వ విభాగాలు): 431
* ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు: 507
* ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పదోతరగతి విద్యార్థులు: 33,340
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు: 43
* ప్రథమ సంవత్సర విద్యార్థులు: 11,056
* ద్వితీయ ఏడాది విద్యార్థులు: 8,659

==================================

Visit my Website > Dr.Seshagirirao - MBBS.