Showing posts with label LPG services in Srikakulam. Show all posts
Showing posts with label LPG services in Srikakulam. Show all posts

Wednesday, May 12, 2010

వంట గ్యాస్ సర్వీసులు శ్రీకాకుళం లో , LPG services in Srikakulam




శ్రీకాకుళం జిల్లాలొ వంట గ్యాస్ ఏజెన్సీలు ముఖ్యమైనవి -- కలిగి ఉన్న కనెక్షన్లు ->

హెచ్.పి.గ్యాస్ ఏజెన్సీ --- కనెక్షన్లు = 1,69,726 ,
ఇండేన్ గ్యాస్ ఏజెన్క్ష్సీ -- -కనెక్షన్లు = 40,808,
భారత్ గ్యాస్ ఏజెన్సీ ----కనెక్షన్లు = 45,493 .,

వీటిని 15 ఏజెన్సీల ద్వరా వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు .

శ్రీకాకుళం పట్టణము లొ గ్యాస్ ఏజెన్సీల ఫోను నెంబర్లు :


గ్యాస్ కంపెనీ పేరు ----------------------- ఫోను నంబర్
ఎచ్.పి. గ్యాస్ (దేవీ ప్రసాద్ ఎంటర్ ప్రైజెస్ ) ------ 279189 , 279289
భారత్ గ్యాస్ (ప్రియలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ )--------220336 , 221390
వేదమాత ఎంటర్ ప్రైజెస్ (H.P. gas) ----------223569 , 224067
ఆంజనేయ గ్యాస్ రిపేరింగ్ ------------------224139
  • =============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.