Showing posts with label పార్కులు పౌన్టైన్స్ శ్రీకాకుళం పట్నం. Show all posts
Showing posts with label పార్కులు పౌన్టైన్స్ శ్రీకాకుళం పట్నం. Show all posts

Friday, March 12, 2010

Parks Fountains in Srikakulam town , పార్కులు పౌన్టైన్స్ శ్రీకాకుళం పట్నం


[Mandals-Srikakulam.gif]



శ్రీకాకుళం పట్నం నాగావళి నదీతీరములో బహు సుందరం గా కనిపిస్తుంది . పట్నం చుట్టూ పచ్చికబయళ్ళు , పంటపొలాలు , 8 కి.మీ లలో సముద్ర తీరము ఉండి నేషనల్ హైవే (NH5) ని ఆనుకొని ఉన్నది . పట్టాన మునిసిపాలోటి ఆద్వర్యములో చాలా పార్కులు , ఫౌంటైన్స్ సుందరం గా తీర్చి తిడ్డడం జరిగినది.
  1. గాంధీ పార్క్ -------- ఏడురోడ్ల కూడలికి దగ్గరిలో పాలకొండ రోడ్ లో --
  2. రివెర్ వ్యూ పార్క్ --- గుదివీధిలో నాగావళీ నదీ తీరాన పాతబ్రిడ్జి దగ్గర ,
  3. డైమండ్ పార్క్ ----- న్యుకోలనీ లో ,
  4. రాజీవ్ గాంధి పార్క్ --గునపాలెం లో ,
  5. యల్.బి.యస్ .పార్క్-- యల్.బి.యల్ కోలనీ లో ,
  6. హౌసింగ్ బోర్డ్ పార్క్ --- జిల్లపరిసత్ ఎదురుగా ఉన్న H.B.కాలనీ లో ,
  7. ఇందిరా ప్రియదర్శి పార్క్ -పాత హౌసింగ్ బోర్ కాలనీ లో ,
  8. శాంతి నగర్ పార్క్ ----- శాంతినగర్ కోలనీ ,
  9. హుడ్కో కోలనీ పార్క్ --- బలగా జంక్షన్

ఫౌంటైన్స్ :
  1. పాత బస్ స్టాండ్ దగ్గరిలో పొట్టిశ్రీరాములు కూడలి లో గల ఫౌంటైన్ ,
  2. చిన్న బరారం వీధి కూడలి లో ఒకటి ,
  3. ఏడు రోడ్ కూడలి లో ఒకటి ,
  4. డే అండ్ నైట్ కూడలి లో ఒకటి ,
  5. సుర్యమహళ్ కూడలి లో ఒకటి ,
  6. రామలక్ష్మణ కూడలి లో ఒకటి ,
  7. గండిపర్క్ లో ఒకటి ,
  8. డైమండ్ పార్క్ లో ఒకటి ,

  • ================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.