

![[Mandals-Srikakulam.gif]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi6sC3pvEsKcVlpK7LAIS9ptpvjaOSUEd1eyANmCP8rCOduC1aXlfYdScZ9qC3O3fssmkJI3Mlvve8dhLt_VLkZb17d7-Dmr47VECvDOraXupxMQL0Y9hR7TU-Wsg0BHHeMQSKO4IktWWg/s1600/Mandals-Srikakulam.gif)
- గాంధీ పార్క్ -------- ఏడురోడ్ల కూడలికి దగ్గరిలో పాలకొండ రోడ్ లో --
- రివెర్ వ్యూ పార్క్ --- గుదివీధిలో నాగావళీ నదీ తీరాన పాతబ్రిడ్జి దగ్గర ,
- డైమండ్ పార్క్ ----- న్యుకోలనీ లో ,
- రాజీవ్ గాంధి పార్క్ --గునపాలెం లో ,
- యల్.బి.యస్ .పార్క్-- యల్.బి.యల్ కోలనీ లో ,
- హౌసింగ్ బోర్డ్ పార్క్ --- జిల్లపరిసత్ ఎదురుగా ఉన్న H.B.కాలనీ లో ,
- ఇందిరా ప్రియదర్శి పార్క్ -పాత హౌసింగ్ బోర్ కాలనీ లో ,
- శాంతి నగర్ పార్క్ ----- శాంతినగర్ కోలనీ ,
- హుడ్కో కోలనీ పార్క్ --- బలగా జంక్షన్
ఫౌంటైన్స్ :
- పాత బస్ స్టాండ్ దగ్గరిలో పొట్టిశ్రీరాములు కూడలి లో గల ఫౌంటైన్ ,
- చిన్న బరారం వీధి కూడలి లో ఒకటి ,
- ఏడు రోడ్ కూడలి లో ఒకటి ,
- డే అండ్ నైట్ కూడలి లో ఒకటి ,
- సుర్యమహళ్ కూడలి లో ఒకటి ,
- రామలక్ష్మణ కూడలి లో ఒకటి ,
- గండిపర్క్ లో ఒకటి ,
- డైమండ్ పార్క్ లో ఒకటి ,
- ================================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !