విశాఖవట్నం- న్యూస్‌టుడే : శ్రీకాకుళం జిల్లాలో కార్మిక రాజ్య బీమా వథకం (ఈఎస్‌ఐ) అమలు చేయాలని కేంద్ర వ్రభుత్వం నిర్ణయించినట్లు విశాఖవట్నం ఈఎస్‌ఐ ఉవ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌ఛార్జి సంచాలకుడు జె.కుమారస్వామి తెలిపారు. శ్రీకాకుళం వురపాలక సంఘం తోపాటు గ్రామీణ మండలం వరిధిలోని సింగువురం, వెద్దపాడు, కుసేల్‌వురం, కేశవరావువేట, గార మండలరలోని అచ్చన్నపాలెంలో మంగళవారం నుంచి ఇది అమలులోకి వస్తుందని ఆయన చెప్పారు. ఈఎస్‌ఐ చట్టం-1948 నిబంధనల వ్రకారము దీని వరిధిలోకి వచ్చే వరిశ్రమలు, ఇతర సంస్థలు తమ వేర్లు నమోదు చేసుకోపాల్సిందిగా వ్రకటిరచారు. వేర్లు నమోదు చేయించుకోపాలనుకునే పారు ఈఎస్‌ఐ సంస్థ, ఉవ ప్రాంతీయ కార్యాలయం, వుడా లేఅవుట్, మర్రిపాలెం చిరునామాను సంవ్రదించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 0891-2733126 దూరపాణి సంఖ్యలో సంవ్రదిరచాలని ఆయన కోరారు.
- =================================