- ======================================
Showing posts with label రాజాంలో వెలసిన గౌరీ కళ్యాణ మల్లిఖార్జునుడు. Show all posts
Showing posts with label రాజాంలో వెలసిన గౌరీ కళ్యాణ మల్లిఖార్జునుడు. Show all posts
Tuesday, March 8, 2011
రాజాంలో వెలసిన గౌరీ కళ్యాణ మల్లిఖార్జునుడు,Mallikharjuan Temple at Raajaam
రాజాంలో వెలసిన గౌరీ కళ్యాణ మల్లిఖార్జునుడు :రాజాం పట్నం లోని సంతతోటలో వెలసిన గౌరీ కళ్యాణ మల్లిఖార్జున ఆలయం ఈ ప్రాంతములో మంచి ప్రాచుర్యం పొందింది . ప్రతియేటా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనం గా జరుతుతాయి. ఫట్నం లోని భక్తులతో పాటు ఇతర ప్రాంతాలనుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు .
Subscribe to:
Posts (Atom)