Saturday, February 16, 2013

Tourism Places in Srikakulam dist.,శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక ప్రాంతాలు




శ్రీకాకుళం జిల్లలో సుమారు 198 కి.మీ పొడవు సముద్రతీరము ఉన్నది. రణస్థము మండలము మొదలుకొని ఇచ్చాపురం ఒరిసా బోర్డరు వరకూ వ్యాపించి ఉన్నది. ఎక్కువ తీరప్రాంతము చేపలు వేటకే ఉపయోగపడుతున్నది. పర్యాటక ప్రాంతాలుగా కొన్నిమాత్రమే చూడదగ్గవిగా ఉన్నాయి. ఓడలు ఆగేందుకు వీలుపడదు. పిక్నిక్ లు వేసుకోవడానికి సరిపోతాయి.

కొన్ని ముఖ్యమైనవి :శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఉన్న పిక్నిక్ ప్రదేశాలు : (In the Srikakulam District)

1.బారువా ,
2.భావనపాడు ,
3.కల్లేపల్లి ,
4.కలింగపట్నం ,
5.మొగదలపాడు ,
6.శ్రీకూర్మాం .
7.శివసాగర్ బీచ్ అక్కుపల్లి ,
8.మెట్టుగూడ,
9.రవికలబంద,
10.మడ్డువలస రిజర్వాయర్‌ ,
11.పొన్నాడ కొండ  ,
12.విజయాదిత్య పార్కు ,
13.శ్రీముఖలింగం ,
14.సాలిహుండాం,


  1. Gundahathi Water falls near Palasa.
  2. Pathapatnam as picnic spot
  3. Icchapuram as picnic /tourist spot
  4. Madeenasaheb baba Dargah --kalingapatnam
  5. Mahendragiri Hills
  6. Kaviti ,
  7. Tarlakota ,
  8. Telineelapuram Bird Sanctuary,
  9. Surangiraja palace - ichapuram,
  10. Sangam ,
  11. Ponduru Khadi,
  12. Korasavada ,
  13. Rajam ,
  14. Mandasa fort,
  15. Budithi Handicrafts ,
  16. Gottabarage -45 km from srikakulam town,
  17. Madduvalasa Reservoier
  18. Baruva beach & picnic spots / temples
  19. Bhavanapadu harbor beach 
శ్రీకాకుళం పట్టణము నకు దరిదాపులో ఉన్న పిక్నిక్ ప్రదేశాలు (Near Srikakulam Town) :


  1. Arasavilli Suryanarayana Swamy temple at Srikakulam Town.
  2. Srikurmanadha swamy Temple at Srikurmaam village.
  3. kalingapatnam beech
  4. Salihundam Buddha stupa area
  5. vijayaditya park,
  6. Arasavilli surya temple area,
  7. Manguvari thota
  8. Ragolu thota ,
  9. kotta bridge thota ,
  10. kallepalli beech ,
  11. Mogadalpadu beech ,
  12. Madina Saheb baba Dargah at Kalingapatnam
  13. Telineelapuram saiberia bird sanctuary ,
  14. Madduvalasa praject ,
  15. Triveni Sangamam ,


  • =======================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !