Wednesday, October 28, 2009

Salihundam-సాలిహుండాం




Salihundam is a village and panchayat in Gara Mandal of Srikakulam district in Andhra Pradesh, India.

It is situated on the south bank of River Vamsadhara at a distance of 5 kilometers west of Kalingapatnam and 18 kilometers from Srikakulam town.

It was known as “Salivatika” (meaning rice emporium). But many called it "Salyapetika" (meaning box of bones or relics). There are a number of Buddhist stupas and a huge monastic complex on a hillock amidst scenic surroundings.

The site was first discovered by Gidugu Venkata Rama Murthy in 1919 AD. During excavations relic caskets, four stupas, a Chaityagriha, structural emples and a number of sculptures reflecting the three phases of Buddhism - Theravada, Mahayana and Vajrayana were found dating back to about 2nd century B.C. to 12th century A.D.

The statues of 'Tara' and 'Marichi' were discovered at this site and from here Buddhism spread to Sumatra and other far-eastern countries.

The Buddhist monuments of the Salihundam form an impressive landmark for miles around the crown of the hill.

The monuments comprise of four structural stupas, a gateway giving access to a rubble paved ramp at the end of which is a circular sanctuary right on the crest of hill. Numerous stones of this ramp are engraved with stone pilgrims records in ornamental shell characters. On both sides of the ramp, are cluster of structures - sanctuaries, apsidal, circular and oblong stupas, pillared mandapa etc. The most important edifice is the circular stupa sanctuary fronted by oblong porch built on the highest terrace. The stupa must have been faced with limestone slabs which is no longer exist but the original plaster still survives at places.

The mains stupa made of wedge shaped bricks around a central hollow shaft with stone faced base survives in parts.

HOW TO GET THERE



The nearest airport and rail junction are at Visakhapatnam, which is 116 km from Salihundam.

Rail: The nearest railhead is Srikakulam road Jn. (at Amadalavalasa)

Road: Salihundam is also connected by road to Srikakulam.


వెలుగు చూసిన బుద్ధుని ఏక శిలా విగ్రహం-* సాలిహుండాం లో బయటపడ్డ వైనం-May 7th, 2011

జిల్లాలోని గార మండలం శే్వతగిరిపై వెలసియున్న కాళీయ మర్దన వేణుగోపాలుని కొండపై బుద్ధుని ఏకశిలా విగ్రహం వెలుగుచూసింది. జగతిపుట్టగా పేరొందిన

ఈ ప్రాంతంలో బుద్ధుని విగ్రహం వెలుగుచూడడంతో సమీపంలో గల బుద్ధుని కొండతో పాటు ఈ కొండ పై కూడా బౌద్ధ్భిక్షువులు సంచరించి ఆవాసాలు ఏర్పాటు

చేసుకుని మత ప్రచారం గావించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరిచారికలు వింజామరలు విసురుతుండగా బుద్ధుడు వృక్షం కింద కూర్చొని తపస్సు

చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఏక శిలావిగ్రహం వెలుగు చూడడంతో స్థానికంగా పలు కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బుద్ధుని కొండ గుట్ట పైన నుయ్యి వంటి

ప్రదేశం మాదిరే వేణుగోపాలుని కొండ పై కూడా పడమటి భాగ శిఖరాగ్రాన ఉండి అక్కడ ఈ విగ్రహం వెలుగుచూసింది. గతంలో సముద్ర గర్భాన ఖనిజాల

అనే్వషణకు గాను నావికాదళం వారు జర్జంగి, సాలిహుండాం కొండలపైనుండి పరిశోధనలు గావించారు. అప్పట్లోనే ఈ అవశేషం వెలుగు చూసినా అంతగా

ప్రాచుర్యం పొందలేదు. వేణుగోపాలుని ఆలయానికి సుమారు కిలోమీటరు దూరంలో గుట్ట మాదిరి ఉన్న ప్రదేశంలో ఈ విగ్రహం వెలుగు చూసింది. ఈ ప్రాంతంలో

చుట్టూ నాలుగు రాతి స్తంభాలతో మండపం మాదిరి ఉన్న కట్టడం ఉండేదని, ఆ పక్కనే ఈ ఏకశిలా విగ్రహం ఉండేదన్నది స్థానికుల కథనం. ప్రస్థుతం ఈ

ప్రాంతంలో మండపం జీర్ణావస్థకు చేరింది. అలాగే బ్రిటీష్ కాలంలో కళింగపట్నం వాడరేవు వినియోగంలో ఉన్నప్పుడు నావికులు ఈ కొండను దిక్సూచిగా

ఉపయోగించుకునేవారన్నది చారిత్రక కథనం. ఇందుకు నిదర్శనంగా ఈ కొండ శిఖరాగ్రాన అప్పట్లో నిర్మించిన దిమ్మెను పోలిన కట్టడం నేటికీ చెక్కుచెదర కుండా

ఉంది. ఇప్పటికే ఈ కొండ ను ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెల్తుంది. బుద్ధుని కొండను ప్రభుత్వం శాఖాపరంగా ఏవిధంగా అభివృద్ధి చేస్తుందో

అదే మాదిరి వేణుగోపాలుని కొండను కూడా అభివృద్ధి చేస్తే పర్యాటక పరంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇదిలా ఉండగా పోలాకి మండలం

దుబ్బకవానిపేట సమీపాన జరిపిన త్రవ్వకాల్లో క్రీ.పూ. ఒకటవ శతాబ్దం నాటి బౌద్ధస్థూపం బయటపడింది. జగతిపాడు దిబ్బపైన ఇటుకుల అరుగులమీద ఇది

నిర్మిమై ఉంది. ఈ స్థూపం తక్షశిలలోని భౌద్ధస్థూపాన్ని తలపిస్తుందని రాష్ట్ర పురావస్తుశాఖ సంచాలకులు ఆచార్య పెద్దారపు చెన్నారెడ్డి వెల్లడించారు. తవ్వకాల్లో

బయటపడిన విహారాలు, వరండాలు, నేలపై సున్నపు కాంక్రీటు రెండువేల ఏళ్ళుగా చెక్కుచెదరకపోవడం విశేషం. ఒక్కొక్క ఇటుక 60 సెంటీమీటర్ల పొడు, 30

సెంటీర్ల వెడల్పు మందముంది. ఈ ఇటుకలు శాతవాహన కాలంనాటవని, తవ్వకాల్లో భౌద్ధ్భిక్షువులు నివసించిన విహారాలు, అప్పట్లో మురిగినీటి కాలువలు

నిర్మాణం నాటి ఇంజనీరింగ్ వ్యవస్థకు అద్దం పడుతుందని ప్రొఫెసర్ చెన్నారెడ్డి వ్యాఖ్యానించారు.



-------------------------------------------------------------
Visit my Website > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !