Showing posts with label Vehicles in Srikakulam and Fuel saving. Show all posts
Showing posts with label Vehicles in Srikakulam and Fuel saving. Show all posts

Thursday, April 22, 2010

Vehicles in Srikakulam and Fuel saving, వాహనాలు -ఇందన పొదుపు శ్రీకాకుళం లో





ప్రస్తుతం వేగవంతమైన ప్రపంచం లో ప్రతి వ్యక్తి జీవితం లొణు వాహన వినియోగం ఓ భాగమై పోయినది .వాహనం కదలాలంటే ఇంధనం తప్పనిసరి . అంతటి ప్రాధాన్యం కలిగిన ఈ ఇందహనం పరంచం లోనే వేగం గా తరుగుతున్న వనరులలో మొదటి స్థానం లో ఉన్నది . కావున ప్రతిఒక్కరు ఇందనం ఆదాలో మెలకువలు పాటించాలి .

శ్రీకాకుళం జిల్లాలో సుమారు 80,000 ద్విచక్ర వాహనాలు , మరో 60,000 త్రిచక్ర , నాలులు చక్ర వాహనాలు ఉన్నాయి. వీటికోసం ప్రతి రోజూ దాదాపు 60,000 లీటర్ల పెట్రోలు , 1,00,000 లీటర్ల డీజిల్ వినియోగమవుతుందని అంచనా .
పాటించవలసిన మెలకువలు ->
  • స్పీడ్ కి కళ్ళెం వేయాలి ,
  • బ్రేకుల విషయం లొ జాగ్రత్తలు పాటించాలి ,
  • అవసరమైనపుడే క్లచ్ వాడాలి ,
  • టైర్ల లోని గాలిని చెక్ చేసుతుండాలి .
  • కార్బొరేటర్ , ఇంధన లైన్లలో ఎప్పటికాప్పుడు లీకులు పరిశీలించుకోవాలి .
  • వాహనం ఏదైనా దాని ఎయిర్ ఫిల్టర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ,
  • టాఫిక్ లో వెళ్ళేటప్పుడు రెండు నిమిషాల కంటే మించి ఆగాల్సి వస్తే ఇంజిం ను ఆపివేయాలి .
  • ఎప్పటికప్పుడు ఇంజిం ను చెక్ చేయించాలి .. స్రిగ్గా ట్యునింగ్ చేయించడం వల్ల ఇంధనం లో 6 శాతం ఆదా చేయవచ్చును ,
  • ఇంజిం ఆయిల్ ను తరచూకా మాతుస్తూ ఉండాలి .

  • ==============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.