నిరు పేదలకు రేషన్ డిపోల ద్వారా ప్రభుత్వము నిత్యవసర సరుకులు అందిజేయడము మంచిదే . . . కాని అందిరినీ పేదవారిగా పరిగణించి ఓట్ల బ్యాంక్ కోశము పబ్బము కడుపుకోవడము ఎంతమాతము మంచిది కాదు. ఉత్తనే లేదా తక్కువ ధరకు వస్తువులు దొరుకుతున్నాయంటే ఎవరికి వద్దు ... టాటా .. బిర్లా లు కూడా లైన్లు ల లో ఉంటారు.
ఈ-పాస్ విధానము లో ఒక ఈ-పాస్ పరికరము వివరాలన్నీ నమోదు చేసి రొటేషన్ విధానము లో సరకులు పంపినీ అవుతాయి. బోగస్ కార్డులు ఉండవు .. కార్డ్ వివరాలు ఈ యంత్రములో వివిధ ఆఫీసులలో ఖచ్చితము నమోదై ఉన్నందున పర్యవేక్షణ పగడ్బందీగా ఉంటుంది .
శ్రీకాకుళం జిల్లాలో 1991 రేషన్ డిపోలున్నాయి. 2015 లో మొదటి విడతగా 242 డిపోలలో అమలు చేసారు.
జిల్లాలో 2011 జబాభా లెక్కక ల ప్రకారము 6.87 లక్షల కుటుంబాలున్నాయి. తెలుపు రేషన్ కార్డ్ లు 7.57 లక్షలు గాను , మిగగావె గులాబీ కార్డులు వేలల్లో ఉన్నాయి.
- ==================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !