


ప్రస్తుతం వేగవంతమైన ప్రపంచం లో ప్రతి వ్యక్తి జీవితం లొణు వాహన వినియోగం ఓ భాగమై పోయినది .వాహనం కదలాలంటే ఇంధనం తప్పనిసరి . అంతటి ప్రాధాన్యం కలిగిన ఈ ఇందహనం పరంచం లోనే వేగం గా తరుగుతున్న వనరులలో మొదటి స్థానం లో ఉన్నది . కావున ప్రతిఒక్కరు ఇందనం ఆదాలో మెలకువలు పాటించాలి .
శ్రీకాకుళం జిల్లాలో సుమారు 80,000 ద్విచక్ర వాహనాలు , మరో 60,000 త్రిచక్ర , నాలులు చక్ర వాహనాలు ఉన్నాయి. వీటికోసం ప్రతి రోజూ దాదాపు 60,000 లీటర్ల పెట్రోలు , 1,00,000 లీటర్ల డీజిల్ వినియోగమవుతుందని అంచనా .
పాటించవలసిన మెలకువలు ->
- స్పీడ్ కి కళ్ళెం వేయాలి ,
- బ్రేకుల విషయం లొ జాగ్రత్తలు పాటించాలి ,
- అవసరమైనపుడే క్లచ్ వాడాలి ,
- టైర్ల లోని గాలిని చెక్ చేసుతుండాలి .
- కార్బొరేటర్ , ఇంధన లైన్లలో ఎప్పటికాప్పుడు లీకులు పరిశీలించుకోవాలి .
- వాహనం ఏదైనా దాని ఎయిర్ ఫిల్టర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ,
- టాఫిక్ లో వెళ్ళేటప్పుడు రెండు నిమిషాల కంటే మించి ఆగాల్సి వస్తే ఇంజిం ను ఆపివేయాలి .
- ఎప్పటికప్పుడు ఇంజిం ను చెక్ చేయించాలి .. స్రిగ్గా ట్యునింగ్ చేయించడం వల్ల ఇంధనం లో 6 శాతం ఆదా చేయవచ్చును ,
- ఇంజిం ఆయిల్ ను తరచూకా మాతుస్తూ ఉండాలి .
- ==============================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !