Tuesday, October 27, 2009

Ilysipur Mosque (Near irrigation office)


 మస్జిద్ లేక మసీదు : ఇస్లాం మతాన్ని అవలంబించు ముస్లింల ప్రార్థనాలయం. మస్జిద్ అరబ్బీ పేరు, బహువచనం మసాజిద్ . సాధారణ మస్జిద్ కు, చిన్న మస్జిద్ కు మస్జిద్ అని, పెద్ద మస్జిద్ కు జామా మస్జిద్, లేక మస్జిద్-ఎ-జామి అని అంటారు. ప్రాథమికంగా మస్జిద్ అనగా ప్రార్థనా స్థలము. ప్రస్తుతం ప్రపంచంలో మస్జిద్ లు సర్వసాధారణం. ముస్లింసమాజపు ప్రాముఖ్యాన్నిబట్టి మస్జిద్ లు తమ నిర్మాణశైలులు పొందియున్నాయి. ఇవి మస్జిద్-ఎ-ఖుబా మరియు మస్జిద్-ఎ-నబవి 7వ శతాబ్దంలో నిర్మితమయిన ఆధారంగా నిర్మింపబడుచున్నవి.
  • ========================
Visit my Website > Dr.Seshagirirao.com

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !