Location of Srikakulam mandal: this is the in between the Vamsadhara river and Nagavali river .. also called as Srikakulam rural (area).
Country = India
State= Andhra Pradesh
District(s)= Srikakulam
Sub District = Srikakulam rural.
Population = 119,666
Time zone = IST (UTC+5:30)
Area=
• Elevation =• 10 m (33 ft)
Codes= Pincode • 532 001; STD code -=08942
శ్రీకాకుళం మండలం గతం లో గార సమితి పరిధి లో ఉండేది . మండలాల ఆవిర్భావము తో 1983 లో శ్రీకాకుళం మండలం ఏర్పడింది . వంశధార , నాగావళి నదుల నడుమ గల శ్రీకాకుళం మండలం లో 28 పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో 75 గ్రామాలు ఉన్నాయి .
మండలం లో సాగుభూమి = 10,500 హెక్టార్లు .
ప్రాధమిక పాటశాలలు = 51 ,
ప్రాధమిక ఉన్నత పాటశాలలు = 19 ,
నైర లో వ్యవసాయకలశాల , రాయపాడు లో ప్రవేటు వైద్య కళాశాల , ఎన్నో ప్రవేటు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి .
మండలాల ఆవిర్భావం అనంతరం ఇప్పటివరకు ఈ మండలానికి ఆరుగురు మండలాధ్యక్షులు గా వ్యవహరించారు . వీరిలో ఇద్దరు కాంగ్రెస్ తరుపున , నలుగురు తెలుగుదేశం తరుపున . 1983 లో నేరుగా జరిగిన ఎన్నికల్లో గేదెల రామారావు , 1988 లో గేదెల లక్ష్మి , 1999 లో ముకల్ల బాబ్జి కొద్దికాలము , 2006 లో చిట్టి జనార్ధనరావు కొద్దికాలము , అంబటి శ్రీనివాసరావు మిగతా కాలానికి అధ్యక్షుడు గా ఉన్నారు .
Places/panchayats in Srikakulam Mandal(am).
- Batteru
- Arasavilli(Rural)
- Ponnam
- Mofasbandar
- Voppangi
- Patruvanivalasa
- Gudem
- Thandemvalasa
- Bhyri
- Alikam
- Peddapadu
- Fazulbegpeta
- Vakalavalasa
- Ragolupeta
- Kallepalle
- Ippili
- Chintada
- Singupuram
- Savivada
- Naira
- Silagamsingivalasa
- Kasimvalasa
- Lingalavalasa
- Byrivanipeta
- Ragolu
- Balivada
- Lankam
- Karajada
===========================================================
Visit my Website > http://dr.seshagirirao.tripod.com/
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !