Friday, July 15, 2011

Municipal High Schools Srikakulam , మున్సిపల్ ఉన్నత పాఠశాలలు-శ్రీకాకుళం



శ్రీకాకుళం పట్టణములో 07 మున్సిపల్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి . మొత్తం 36 మునిసిపల్ వార్డులు ఉన్న ఈ పట్టణానికి సరిపడు ఉన్నత పాఠశాలలు లేవు .
1. ఎన్‌.టి.ఆర్. ఎం.హెచ్ . స్కూల్ ------ ఏడురోడ్ల కూడలి ,
2. టి.పి.ఎం.హెచ్ . స్కూల్ -------------పాతశ్రీకాకుళం ,
3. ఎ.వి.ఎన్‌. ఎం.హెచ్ . స్కూల్ --------గుజరాతీపేట ,
4.ఎం.జి.హెచ్ .స్కూల్ ----------------చేపల వీధి ,
5. ఎం.హెచ్.స్కూల్ -------------------అరసవిల్లి ,
6. ఎం.హ్చ్.స్కూల్ -------------------బలగ ,
7. పి.ఎస్.ఎన్‌.ఎం.హెచ్ .స్కూల్ ------ కొన్నావీధి ,


  • ===================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !