Tuesday, March 8, 2011
Peerla hill darga - icchapuram , పీర్లకొండ దర్గా -ఇచ్చాపురం
ఇచ్చాపురం పీర్లుకొండ - హిందూ ముస్లిం ల సమైక్య జీవనానికి ప్రతీక . 16 వ శతాబ్దం నాటి ప్రాచీన సంస్కృతికి సజీవ సాక్ష్యం , కొండపై న రెండు ప్రాచీన దర్గాలు ఉన్నాయి . నవాబుల పరిపాలన కాలంలో ఇక్కడ పీర్లకొండ పై ఉన్న కట్టడాల్ని ప్రార్ధన మందిరాలుగా వినియోగించేవారు . 16 వ శతాబ్దం నాటివైనా ఇప్పటికీ చెక్కుచెదరకుండా గత వైభవ చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి . ఏటా మార్గశిర గురువారాల్లో హిందువులు పీర్లకొందపైకి చేరుకొని మొక్కులను చెల్లిస్తుంటారు . . హైందవ సంప్రదాయ ప్రకారం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు . ఆంధ్ర-ఒరిసా ప్రాంతాల నుండి వేలాది మంది ఈ ఉత్సవాలను వస్తు ఉంటారు .
=================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !