భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దైవము గా పెరు గాంచిన పరమేశ్వరుడు కొండపై కొలువున్న శ్రీ మండలాధీశ్వరుడు . ప్రతిఏటా మహాశివరాత్రి పర్వదినం నుంచి మూడు రోజులు , కార్తీక మాసం లో అన్ని సోమవారాలు భక్తులతో ఈ ఆలయం కిట కిట లాడుతుంది . సారవకోట గ్రామానికి చెందిన నూతి సుబ్బారావుశర్మ పలు ఆర్ధిక పరిస్తితులు మరియు ఇతర కుటుంబ ఆరోగ్య సమస్యలతో సతమవుతూ ఉండగా మండలాధీశ్వరుడు కళలో కనిపించి సారవకోట ... చోడసముద్రము గ్రామాల మధ్య గల కొండపై శివలింగం ఉందని .. ఈ లింగానికి
- =================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !