Wednesday, September 8, 2010

Dental college in Srikakulam dist. , దంత వైద్యకళాశాల శ్రీకాకుళం లో



ప్రవేటు యాజమాన్యము లో శ్రీకాకుళం టౌన్‌ దరి NH 5 రోడ్ కి ఆనుకొని .. చాపారము గ్రామములో 2002 సంవత్సరము లో మొదటి గా 100 మంది విద్యార్ధులతో " శ్రీ సాయి డెంటల్ కాలేజి & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ " అన్న పేరుతో 4 సంవత్సరాల బి.డి.యస్.(B.D.S) కోర్సు ప్రారంభంచడం జరిగినది . ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ (AES) సంస్థ ద్వారా రిజిస్టర్ చేయబడినది . ఇదే సంస్థ కనుసన్నలలో GEMS మెడికల్ కాలేజీ నడుపబడుతూ ఉన్నది .

ఈ కాలేజీ వెనక ఉన్న మహాను భావులు :
  • Founder President : Dr. M.M. Vilekar, B.D.S
  • Vice President : Dr. K. Amman Naidu, M.S
  • Secretary : Sri J. Surya Chandra Rao, B.A
  • Joint Secretary : Sri I.K. Rao, C.A
  • Correspondent : Dr. D. Lakshminarayana, MBBS DCH
  • Treasurer : Dr. K. Pandu Ranga Rao, MBBS
  • Directors :Dr. (Smt) Kamal Vilekar, BDS,
  • Sri V.V.T. Rao, B.Com
  • Er. B. Srinivasa Rao
కాలేజీ స్థాపనకు, అంకురార్పన కీ , అభివృద్ధి కి , పేరుకి , ప్రతిస్టకి అన్నిటికీ డా. మధు విలేకర్ -BDS . కారణము . ఆయన లేకపోతే కాలేజీ యే శ్రీకాకుళానికి రాదేమో , లేదేమో ... అని అనవచ్చును .

శ్రీ సాయి డెంటల్ కాలేజీ సుమారు 7 ఎకరాల విస్తీర్ణములొ అన్ని సదుపాయాలతో నిర్మించబడినది . కాలేజీ బిల్డింగ్ , హాస్పిటల్ , ఒ.పి , ఐ.పి. విభాగాలు , విద్యార్ధులకు హాస్టల్ సదుపాయము బాల బాలికలకు వేర్వేరుగా .. అన్నీ ఒక నిర్ధిస్తమైన ప్రణాళిక తో మంచి ప్రామాణాలతో కట్టబడ్డాయి . ప్రతి రోజూ సుమారు 100 - 150 మంది రోజులు (Patients) వస్తూ ఉంటారు .
డేస్ స్కాలర్స్ కు సొంత స్కూల్ బస్ కలదు . విద్యార్ధులకు చదువుకునేందుకు మంచి లైబ్రరీ కలదు . లేబరిటరీ ,ఆపరేషం థియేటర్ , అన్ని హంగులతో క్లాస్ రూమ్‌సు ఉన్నాయి . డా.యన్‌.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ కి అనుబంధము గా ఉన్నది .

For full details and images -> click here.. Sree Sai Dental college & Research Institute
  • =============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !