Thursday, September 9, 2010

బి.ఇడి కాలేజీలు శ్రీకాకుళం లో , B.Ed.Colleges in Srikakulam


ఎడ్‌సెట్‌ లో రాష్ట్రవ్యాప్తంగా 548 కళాశాలల్లో 58,791 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. బి.ఎడ్‌ అనేది కేవలం ఉపాధ్యాయ ఉద్యోగ అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్‌ కోర్సే కాబట్టి ఎక్కడ చదివినా ఒకటే . బి.ఇడి శిక్షణ కేవలం 9 నెలల కాలవ్యవధి ఉన్న కోర్సు. బి.ఇడి శిక్షణ పొందాలంటే ఎడ్ సెట్ లో క్వాలిఫై అవ్వాలి .

ఎడ్సెట్ వ్రాయడానికి కావలసిన అర్హతలు :
  • బి.ఎ. , బి.యస్ సి , బి.కాం , బి.యస్సి హోం సైన్‌సు , బి.సి.ఎ. , బి.బి.యం , ... మున్నగు డిగ్రీలలో రికగ్నైజ్దు యూనివర్సిటీ నుండి పాసై ఉండాలి .
  • జెనరల్ కాండిడేట్స్ 50% , రెజర్వ్డు క్యాండిడేట్స్ 40% మార్కులు వచ్చి ఉండాలి ,
  • 19 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి ,
ఎడ్ సెట్ లో క్వాలిఫై అవ్వాలంటే :
జెనరల్ క్యాండిడేట్స్ మినిమమ్‌ 37 మార్కులు వచ్చి ఉండాలి . యస్టి , యస్సీ క్యాండిడేట్స్ కి మినిమం మార్కులు నిబందన లేదు .

శ్రీకాకుళం లో B.Ed .కాలేజీలు :

  1. Gurajada College of Education, Munasabpeta
  2. Sri Sai Sirisha College of Education, Kasibugga
  3. Rangamudri College of Education, Iruvada
  4. Sri Radhakrishnan College of Education, Palakonda
  5. Dr. C.L Naidu College of Education, Palakonda
  6. R.L.N. Dora College of Education
  7. B.S & J.R College of Education, Tekkali
  8. Sri GCSR College of Education, Rajam
  9. Sri Venkateswara College of Education
  10. Mitra College of Education-Srikakulam Town
  11. Vamsadhara College of Education, Kotabommali
  12. Ravoof & Vazir Khan Memorial College of Education
  13. Vidyadhari college , Besides LIC office Srikakulam Town .

LIST OF COLLEGES IN SRIKAKULAM - SKL

COLLEGE NAME

CODE

PLACE

MIN

COED

INTAKE

B S & J R COLLEGE OF EDUCATION, AKKAVARAM, TEKKALI

BSJR

TEKKALI

NM

YES

100

Dr. C.L. NAIDU COLLEGE OF EDUCATION, PALAKONDA

CLNS

PALKOND

NM

YES

100

GURAJADA COLLEGE OF EDUCATION, SRIKAKULAM

GURJ

SRKAKLM

NM

YES

160

MITRA COE FOR WOMEN, SRIKAKULAM

MTRA

SRIKKLM

NM

GIRLS

100

R L N DORA COLLEGE OF EDUCATION,SRIKAKULAM

RLND

SRKAKLM

NM

YES

100

RANGAMUDRI COLLEGE OF EDUCATION, IRUVADA, VANGARA (M)

RNGM

IRUVADA

NM

YES

100

RAVOOF & VAZIRKHAN's MEMORIAL COE,SRIKAKULAM

RAVF

SRIKKLM

NM

YES

100

SRI GCSR COE,GMR NAGAR, RAJAM

GCSR

RAJAM

NM

YES

100

SRI RADHAKRISHNA COLLEGE OF EDUCATION, PALAKONDA

SRDK

PALKOND

NM

YES

100

SRI SAI SIRISHA COLLEGE OF EDUCATION, KASI BUGGA

SIRS

KASIBGA

NM

YES

120

SRI VENKATESWARA COE , ETCHERLA, SRIKAKULAM

VNKS

ETCHRLA

NM

YES

100

VAMSHADHARA COE, KOTABOMMALI,SRIKAKULAM

VDKB

KOTBMLI

NM

YES

100

VIDYADHARI COE ,BESIDES LIC OFFICE,SRIKAKULAM.

VDCW

SRIKUL

NM

YES

100


ఎడ్ సెట్ ఎన్‌ట్రెన్‌సు పరీక్ష మోడల్ ఎలా ఉంటుంది ?.... :
మల్టిపుల్ చోయిస్ ప్రశ్నలు 150 ఉంటాయి , ఒక ప్రశ్నకి 4 ఆప్షన్‌లు ఉంటాయి . కరర్ట్ జవాబు టిక్ చేయాలి, ఒకటి కంటే ఎక్కువ టిక్ చేస్తే ఇన్వేలిడ్ అయిపోతుంది . ఒక్కో ప్రశ్నకి ఒక మార్కు . తప్పు గా టిక్ చేసిన జవాబులకు నెగటివ్ మార్కులు ఉండవు .

పేపరు 3 సెక్షన్‌ లుగా విభజించి ఉంటాయి .
1. section A : జెనరల్ ఇంగ్లీష్ --- 25 మార్కులు ,
2. section B : జెనరల్ నాలెడ్జ్ & టీచింగ్ ఆప్టి్ట్యూడ్ -- 25 మార్కులు ,
3. section C : ఆప్షనల్ సబ్జెక్ట్ --- 100 మార్కులు ,
This section includes pure subject oriented questions based on the subject you choose. The following are the options:
1. Mathematics – It consists of 100 questions and thus worth of 100Marks.
2. Physical Sciences – This consists of 50 questions from Physics and 50 questions from Chemistry
3. Biological Sciences – This consists of 50 questions from Botany and 50 questions from Zoology.
4. Social Studies – This consists of 35 questions from Geography, 30 questions from History, 20 questions from Economics and 15 questions from Civics
5. Special English - This includes 50 questions from Intermediate syllabus and 50 questions from syllabus defined by B.A. Degree.
  • ========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !