Wednesday, August 11, 2010

DIET(District Institute of Education and Training),జిల్లా విద్యాశిక్షణ సంస్థ -వమరవెల్లి


---------

  • పరిచయము (introduction) :
శ్రీకాకుళం జిల్లాకే తలమానికం గా నిలిచి , ఏటా 2 వందల మంది శిక్షణ ఉపాద్యాయులను అందించే కళాశాల . . . వమరవెల్లి గ్రామము లో కళింగపట్నం వెళ్ళే రోడ్ ను ఆనుకొని ఉన్నది .

డైట్ చరిత్ర :

  • సుమారు అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర గల వమరవెల్లి ' జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్) ' లో వేలాది మంది చాత్రోపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు . 1975 సం. కు ముందు బేసిక్ స్కూల్ గా ఉన్న ఈ సంస్థ ను ఆ తరువాత ' ప్రభుత్వ ఉపాద్యాయ శిక్షణ కేంద్రం గా మార్చారు . ముందు ఏడాది కోర్సు గా ఉండేది . అప్పట్లో 75 మంది స్త్రీలు , 75 మంది పురుషులు ఇక్కకడ శిక్షణ పొందేవారు . ఆ తర్వాత 1999 - 2000 సంవత్సరము నుండి రెండేళ్ళ డి.ఇ.డి (Diplamo in Education ) ఉపాద్యాయ శిక్షణ కోర్సును ప్రభుత్వము ప్రారంభించినది . సీట్ల సంఖ్యను 200 కు పెంచారు .

డైట్ లో విభాగాలు :
  • ఫ్రీ సర్వీసు టీచరు ట్రైయినింగ్ ఎడ్యుకేషన్‌ ,
  • పని అనుభవం ,
  • జిల్లా వనరుల విభాగము ,
  • వృత్యంతర శిక్షణ విభాగము ,
  • విద్యాప్రణాళిక ,
  • మూల్యాంకన విభాగము ,
  • సాంకేతిక విద్య ,
  • విద్యాప్రణాళిక నిర్వహణ విభాగము ....
మొదలైనవి ఉన్నాయి .

సిబ్బంది :
సీనియర్ అద్యాపకులు -------- 7. గురు ,
లెక్చరర్లు --------------------17. గురు ,
లైబ్రేరియన్‌ ------------------ 1. రు ,
ఫిజికల్ డైరెక్టర్ ---------------1. రు ,
ప్రిన్‌సిపాల్ ------------ 1 = ఎల్.వైకుంఠరావు ్స్

హాస్టల్ సదుపాయము : తేదీ 15-8-2010 .
1993 సం లో సుమారు రూ.20 లక్షలతో వసతి గ్రుహ భవన్నలు నిర్మించారు . ఈ భవనం లో పురుషులు ,మహిళలు కో్సం వేర్వేరు గా వసతులు ఉన్నాయి . ప్రధమ , ద్వితీయ ఏడాదికి చెందిన 194 మంది డి.ఎడ్ అభ్యర్ధులలో ఇక్కడ మొత్తము 186 మంది ఉంటున్నారు . వీరిలో అధిక సంఖ్యలో 136 మంది మహిళా అభ్యర్దులు ఉన్నారు .
హాస్టల్ భవనాల మరమత్తులకోసం సుమారు రూ. 5 లక్షలు అవసరము అవుతుందని ఇన్‌చార్జ్ ప్రిన్‌సిపాల్ - బలివాడ మల్లేశ్వరరావు అన్నారు .

Functions of a DIET- could be re-stated as follows:-

(1) Training and orientation of the following target groups:-

  • (i)Elementary school teachers (both pre-service and in-service education).
  • (ii) Head Master, Heads of School Complexes and officers of Education Department up to Block level.
  • (iii) Instructors and supervisors of Non-formal and Adult Education (induction level and continuing education)
  • (iv) Members of DBE and Village Education Committee (VECs) Community leaders, youth and other volunteers who wish to work as educational activities.
  • (v) Resource persons who will conduct suitable programmes for the target groups mentioned at (I) and (iii) above, at centers other than the DIET .

(2) Academic and resource support to the elementary and adult education systems in the district in other ways e.g. by I) extension activities and interaction with the field, ii) provision of services of a resource and learning center for teachers and instructors, (iii) development of locally relevant materials teaching aids, evaluation tools etc., and (iv) serving as an evaluation center for elementary school and programmes of NFE/AE.


(3) Action research and experimentation to deal with specific problems of the district in achieving the objectives in the areas of elementary and adult education.

  • =====================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !