పెళ్ళిల రిజిస్ట్రేషన్ అవసరమా ? .
వివాహము లేదా కల్యాణము అని పిలిచే పెళ్ళి (Marriage) మానవజీవితంలో మరపురానిది. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. హంగులతో ఆర్భాటాలతో వివాహము చేసుకొని ఆనందము పొందుట మన సామాజిక లక్షణము. వివాహం వల్ల ఆడ మగా ఇద్దరూ శారీరక మానసిక ఆనందం పొందుతారు. పిల్లల కోసం, ఆస్తిపాస్తుల రక్షణ కోసం, వంశంకోసం పెళ్ళి కావాలి. "క్రమ బద్ధమైన జీవితాన్ని ఆశచూపి పురుషుడినీ, భధ్రతను భరోసాగా ఇచ్చి స్త్రీని, పెళ్ళి అనే తాడుతో గట్టిగా కట్టి పడేశాక ఇక వారివైపు చూడదు సమాజం. పెళ్ళికున్న పాత ధర్మాలు పాతబడ్డాయి, కొత్తవి రాలేదు".
హిందూ వివాహ సంప్రదాయం
ధ్రమార్ధ కామమోక్షాల నాలుగు పురుషార్ధాలలో ఒకటైన కామాన్ని ధర్మ బద్ధం చేటానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్యం నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. ఉదాహరణగా బాలసారె నుండి వివాహం జరిపించటానికి హిందూ ధర్మంలో వివాహం జరగని వారుకాని వివాహానంతరం అనేక కారణాలవలన ఒంటరిగా మిగిలిన స్త్రీ పురుషులు సంప్రదాయక కార్యక్రమాలు నిర్వహించటానికి అనర్హులు. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధినిర్వహణకు అర్హులౌతారు కనుక హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకలపం, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించటానికి గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలని నియమం ఉంది. వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్ది తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే ఉంటాయి.
శ్రీకాకుళం జిల్లాలో
జిల్లాలో ఏటా పేలాది వెళ్లిళ్లు జరుగుతున్నాయి. వీటిలో వ్రభుత్వ రికార్డులకు ఎక్కుతున్నవి మాత్రర వందల్లోనే ఉంటున్నాయి. నాలుగేళ్ల కిందట సుఫ్రీం కోర్టు విపాహ రిజిస్ట్రేషన్‌ను తవ్పనిసరి చేసింది. అయితే వ్రజల్లో అవగాహన లేకపోవడం, గ్రామస్థాయిలో అధికారులు శ్రద్ధ చూవకపోవడంతో వెళ్లిళ్ల అధికారిక నపెూదు పైవు వ్రజలు పెుగ్గుచూవడంలేదు.
విదేశాలకు పెళ్లేపారు, పాస్‌పోర్టు, వీసా కాపాల్సిన పారు, కులారతర, మతారతర విపాహాలు చేసుకొనే పారు మాత్రపేు విపాహ నపెూదుకు ముందుకు వస్తున్నారు. వ్రచారం లేకపోవడంతో వెళ్లిళ్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడంవైపు చాలా మంది ఇవ్పటికీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. విపాహాన్ని రూ.లక్షలు పెట్టి పేడుకగా జరిపించడానికి ఇస్తున్న ప్రాధాన్యత రూ.వది ఖర్చుతో చట్టబద్ధత కల్పించడానికి చూవడంలేదు.
వ్రచారర ఏదీ!
గ్రామాల్లో జరుగుతున్న వెళ్లిళ్లను నపెూదు చేయించడంలో కార్యదర్శులే కీలక బాధ్యత పోషిరచాలి. వీరు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. దీనివై వ్రచారం లేకపోవడంతో వ్రజల్లో అవగాహన కొరవడింది. అధికారులు వూర్తిస్థాయిలో దృష్టిసారించి వ్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం తీసుకురాపాల్సిన అవసరము ఉంది. చట్టబద్ధత చేయడరంవల్ల విపాహనంతరం ఎటువంటి న్యాయవరపెుౖన చిక్కులు ఎదురైనా సులువుగా వరిష్కరించుకోవడానికి వీలవుతుంది.
నిబరధనలు ఇవీ!
- విపాహర జరిగిన 30 రోజుల్లోవు సమీవ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోపాలి.
- వురుషుడికి 21 సంవత్సరాల వయస్సు, స్త్రీకి 18 ఏళ్లు నిండి ఉండాలి.
- ధరఖాస్తుతో పాటు జనన ధృవవత్రం అందజేయాలి.
- విపాహ శుభలేఖతో పాటు విపాహనికి సరబరధిరచిన ఫోటోలు జతచేయాలి.
- ఇరుపైవులా చెరో ముగ్గురు సాక్షులు విపాహాన్ని ధ్రువీవకరిరచాలి.
శ్రీకాకుళము జిల్లాలో కార్యాలయాలు
- పాలకొండ,
- రాజాం,
- శ్రీకాకుళం,
- ఇచ్ఛావురం,
- పొందూరు,
- రణస్థలం,
- సోంవేట,
- మందస,
- ఆమదాలవలస,
- హిరమండలర,
- పాతవట్నర,
- నరసన్నవేట,
- టెక్కలి,
- కోటబొమ్మాళి,
- కాశీబుగ్గల్లో ...............................సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి.
చైతన్యర ఇలా..
జిల్లాలోని 14 సబ్‌రిజిస్టార్ కార్యాలయాల వరిధిలో ఈ ఏడాది జనవరి నురచి జులై 20 వరకు కేవలర 246 విపాహాలు మాత్రపేు నపెూదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. వీరిలో ఆరు జంటలవి కులారత విపాహాలు కావడంతో రిజిస్ట్రేషన్ తవ్పనిసరైంది. కేవలర తిరుమల తిరువతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శుభమస్తు కార్యక్రమంలో జరిగిన విపాహాలు మాత్రపేు ఎక్కువ సంఖ్యలో నపెూదవుతున్నాయి.
వ్రజల్లో అవగాహన వెరగాలి
వ్రజల్లో అవగాహన వెరగాల్సి ఉంది. దానికి ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి . టి .వి . మీడియా ద్వారా ఎక్కువ ప్రచారము చేస్తే ఫలితము బాగా ఉంటుంది .
- ==========================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !