జిల్లాలో మొట్టమొదటి వ్రైపేటు ఆధ్వర్యరలో నిర్మిరచిన జెమ్స్ (గ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ స్కూల్) వైద్య కళాశాలకు భారతీయ పైద్య మండలి(ఎం.సీ.ఐ) నుంచి ఆమోదం లభిరచినది. ఈమేరకు ఎంసీఐ నుంచి లెటర్ ఆఫ్ ఇండెంట్ పైద్యకళాశాలకు అందడంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు .
శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ గూడెం గ్రామ సమీవంలో 2005లో నిర్మాణం చేవట్టిన ఆసువత్రిని 2007 నాటికి వూర్తి చేశారు. 300 వడకల ఆసువత్రిలో అధునిక పైద్య వరికరాలు, ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లతో ఆసువత్రిలో పైద్యసేవలు అందిస్తున్నారు.వైద్యకళాశాలకు గుర్తివు ఇచ్చేందుకు భారతీయ పైద్య మరడలి బృందర వలుమార్లు వర్యటించినవ్పటికీ, నియమ నిబంధనలకు అనువుగా లేదంటూ అనుమతి నిరాకరిస్తూ వస్తోంది. నిరాశ చెందకుండా ఆసువత్రి ఛైర్మన్ డాక్టర్ కమల్ విలేకర్, కార్యదర్శి డాక్టర్ సుధీర్, డైరెక్టర్లు ఎం.సి.ఐ. నిబంధనలకు అనుగుణరగా ఆసువత్రిని తీర్చిదిద్దడంతో గత నెల 22, 23 తేదీల్లో ఎం.సి.ఐ బృందం మరోమారు ఆసుపత్రిని వరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు గుర్తించి వెళ్లింది. తాజాగా ఎం.సి.ఐ. అనుమతి ఇస్తూ లెటర్ ఆఫ్ ఇండెంట్ వంవడంతో ఛైర్మన్, కార్యదర్శి సంతోషం వ్యక్తం చేశారు. 2010-11లో ఎంసెట్ ఫలితాలు రావడంతో కొత్తగా మంజూరైన ఈ పైద్య కళాశాలలో 100 సీట్లు భర్తీ కానున్నాయి. ఇదే విషయాన్ని ' జెమ్స్ " సెక్రటరీ డాక్టర్ సుధీర్ వద్ద వ్రస్తావించగా లెటర్ ఆఫ్ ఇండెంట్ అందిందని ధ్రువీకరిరచారు. ఎంసీఐ వేర్కొన్న మార్పులు, చేర్పులు చేసి పంపించిన తరుపాత వూర్తి స్థాయి అనుమతి లభిస్తుందని వివరించారు.
వ్యవస్థాపక దినము -- 15/03 (2010)
Address :
GEMS medical college
Ragolu - Srikakulam dist.
cell = 94932 79579
Land line = 08942 210519, 210020,
- ============================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !