Tuesday, July 20, 2010

బ్యాంక్ సేవలు శ్రీకాకుళం లో , Bank services in Srikakulam




https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi0BUXyePQihc2f0SKjWpJWAutglFFs76HxbQTdpEvhylfOJhk7Ik6-UUz1vf_XCg20wJrGN8hlybOxIEZmLUisS4fsecdMvkXhTuC8BEZ_YF_tv3vHxNFazrtbqnLp3ofbJ27M4dkShcSa/s1600/Banks.jpg https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh0pC4DKWI2lxlJYJfqv54DC855ZX67-KS3615cPwii8Gr56TZhp1MYa39zzBADeHDGin1T7WB0SBhdOlVjJ4Ff4A0d3rVw5oQDWvcfSjWTa2YswZbvNpBD1n8ekLAL6Tv39LfkHIXdctpm/s1600/Banking+services.jpg http://4.bp.blogspot.com/_aMUuyxDdRt4/TC_X56sH0FI/AAAAAAAACVY/rHdp57ml-Sg/s1600/ATM.jpg

శ్రీకాకుళం లో బ్యాంకు సేవలు :


శ్రీకాకుళం జిల్లా లో ప్రస్తుతం వివధ రకాల బ్యాంకులు 188 వరకు ఉన్నాయి . ఇందులో
  • కమర్సియల్ బ్యాంకులు --------- 113,
  • గ్రామీణ బ్యాంకులు --------------62 ,
  • కోపరేటివ్ బ్యాంకులు ------------13 ,
ఇవి కాక ......
  • రైతు సేవా సహకార సంఘాలు ---2 ,
  • గిరిజన కార్పోరేషన్ రుణవిబాగము-2 ,
  • కొన్ని ప్రవేటు బ్యాంకు .......................4. ఉన్నాయి .

రిజర్వ్ బ్యాంకు కొత్త విధానము ప్రకారము జిల్లాలో ప్రతీ 2 వేల జనాభాకు బ్యాంకింగ్ సర్వీసులు సందించేందుకు ప్రణాళికలను సిద్ధము చేసినది . ఈ మేరకు 235 గ్రామాలలో బిజినెస్ కర్స్పాండెంట్లను ప్రారంభించనున్నారు .
  • ఆంద్రాబ్యాంక్ అద్వర్యములో --- 53 ,
  • గ్రామీణ వికాస బ్యాంక్ ---------118 ,
  • స్టేట్ బ్యాంక్ ----------------- 56 ,
  • ఇండియం ఓవర్ సీస్ బ్యాంక్ -- 2,
  • సిండికేట్ బ్యాంక్ ------------- 2 , .........
బిజినెస్ కరస్పాండెంట్లు ప్రారంభించనున్నాయి . కొత్త బ్రాంచీలు ఇంకా యేర్పాటు ప్రయత్నాలలో అన్ని బ్యాంకులు ఉన్నాయి .

బ్యాంకులు అందిస్తున్న సేవలు :
  • రైతులకు 7 శాతము వడ్డీ పౌ పంట రుణాలు అందజేస్తున్నాయి .
  • ట్రాక్టర్లకు , తొటల పెంపకము , మోటార్లు , ఎడ్ల బండ్ల కొనుగోలుకు , తక్కువ వడ్డీకే రుణాలు ,
  • డెయిరీ , కోళ్ళు ,మేకలు , గొర్రెల పెంపకానికి రుణాలు ,
  • మహిళా సంఘాలకు రూ. 5 లక్షలు వరకు పావలా వడ్డీపై రుణాలు ,ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు బ్రిడ్జి రుణాలు .
  • చిన్న త్రహా ,కుల , చేతి వృత్తిదారులతో పాటు .. ఆటోలు , మినీ బస్ లు , యంత్రాల కొనుగోలుకు రుణాలు ,
  • చిన్న పరిశ్రమల స్థాపనకు రూ.10 లక్షల వరకూ రుణాలు ,
  • ఇళ్ళ నిర్మాణానికి 9.25 శాతము వడ్డీ కే రుణాలు ,
  • N.S.S , KVP, బాండ్ల పై రుణాలు ,
  • విద్యార్ధుల చదువులకు రూ.4 లక్షల వరకు రుణాలు .
  • ఎస్టీ , ఎస్సీ , బిసీ .. విద్యా్ర్ధులకు , రైతులకు అయా శాఖలు ఇచ్చిన రాయితీల తో కూడిన రుణాలు ,

బ్యాంకు సేవలలో విప్లవాత్మక మార్పులు వచ్చినవి . పూరవము సొంత ఖాతా నుండి డబ్బులు తీయాలంటే ... నిర్ణీత సమయాల్లో బారులు తీరి వేచివుండే పరిస్తితి ఉండేది . ఎ.టి.యం. లు వచ్చి చిటికెలో ఆ పని జరిగిపోతుంది . ఇతర ప్రాంతాలకు దబ్బులు పంపించేందుకు ఆన్ లైన్ సేవలు వచ్చినవి . క్రెడిట్ కార్డ్లు వచ్చినవి . అంతేకాకుండా మనీ ట్రాంస్ఫర్ , వెస్ట్రన్ మనీ ట్రాన్ఫర్ , లాకర్లు , టెరమ్ డిపోజిట్లు వంటి సేవలు అందుబాటులోనికి వచ్చాయి .

-----------------------------------------------------------------

మన రాస్ట్రం లో బ్యాంక్ లు ఈ విదం గా ఉన్నాయి .
కమర్సియల్ బ్యాంక్ లు (CBs)= 48 ,
ప్రాంతీయ రూరల్ బ్యాంక్ లు (RRBs) = 16 ,
లోకల్ ఏరియా బ్యాంఖ్ లు(LABs) = 2 ,
కోపరేటివ్ బ్యాంక్ రాస్ట్రం అంతటికీ(STATE LEVAL) = 1 ,
జిల్లా కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లు (DCCBs)= 22 ,
ప్రాధమిక వ్య్వసాయ సహకార బ్యాంక్ లు(PACS) = 4469 ,
-------------------------------------------------------------------
  • =============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !