Thursday, June 17, 2010

Liquior shops in Srikakulam , మద్యము(సారా) దుకాణాలు శ్రీకాకుళం లో




గవర్నమెంట్ సారా అమ్మకాల వల్ల ఆదాయము బాగా వస్తుంది కాని ప్రజల ఆరోగ్యము చెడిపోతుంది ... తాగుడు కి బానిస అయిపోతారు . బీదల కుటుంబ ఆర్ధిక పరిస్ఠితి చిన్నాభిన్నము అయిపొతుంది . .. సమాజము లో నైతిక విలువలు దిగజారి్పోతాయి . ఆస్టవ్యసనాలలో తాగుడు ఒకటి .

అస్టవ్యసనాలు :( పూర్వము సప్తవ్యసనాలు అనేవారు )
  1. జూదము ,
  2. ధూమపానము ,
  3. మద్యపానము ,
  4. వ్యభిచారము ,
  5. దొంగతనము ,
  6. అతిలాస్యము ,
  7. అతిభాస్యము ,
  8. అతి ఆర్జన ,
ఇటువంటి భయంకర వ్యసనాన్ని పాలకులే ప్రత్యక్షము గా ప్రచారము చేస్తూ ప్రోత్సహిస్తుంటే ఏమనాలి?. ఒక ప్రక్క ప్రజా సంక్షేమ కారయక్రమాలు చేపడుతూ ...మరో ప్రక్క అదాయవనరులుగా వ్యసనాలను ప్రోత్సహిస్తుంటే ! ఎంతవరకు ఆ ప్రజాహిత , ప్రజాసంక్షేమ పనులు మనము అనుకున్న ప్రమాణాలు చేరుకుంటాయి ? . ఏలినవారే అలోచించాలి .
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మద్యము దుకాణాలు :
232-- మద్యం దుకాణాలు ఉన్నాయి . టెండర్ లు ద్వారా ప్రభుత్వానికి రూ.265.79 కోట్లు వచ్చింది .
17 -- బార్లు కు లైసెన్సు ఫీజు పెంచడం తో ప్రబుత్వానికి రూ.4.28 కోట్లు వచ్చింది .

పురపాలక సంఘాలలో మాత్రమే బార్లుకు ప్రభుత్వము అనుమతి ఇచ్చినది . జిల్లాలో ని 5 పురపాలక సంఘాలలో పలాసా లో మాత్రము బార్లు లేవు . మిగిలిన నాలుగు పురపాలక సంఘాల్లో బార్లు ప్రస్తుతం నడుస్తున్నాయి .

శ్రీకాకుళం పట్నం లొ --- 11 ,
రాజాం -----------------4 ,
ఆమదాలవలస ---------1 ,
ఇచ్చాపురం ------------1 ,

బార్లలలో లైసెన్స్ ఫీజులు ఇలా ఉన్నాయి : జూలై 01 వ తేదీనుండి ....
శ్రీకాకుళం పట్నములో ...........................35 లక్షలు రూ .,
రాజాం , ఆమదాలవలస , ఇచ్చాపురం ....25 లక్షలు రూ.,

  • శ్రీకాకుళం జిల్లాలో మొత్తం మద్యం దుకాణాలు,Arrack shops in Srikakulam dist. 26/June/2012.

శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం మద్యం దుకాణాలు 232...

  • సర్కిళ్ల వివరాలు..
  • శ్రీకాకుళం - ఆమదాలవలస ,
  • రణస్థలం ,
  • పొందూరు ,
  • నరసన్నపేట ,
  • రాజాం ,
  • పాతపట్నం ,
  • పాలకొండ ,
  • కొత్తూరు ,
  • టెక్కలి ,
  • కోటబొమ్మాళి ,
  • పలాస ,
  • సోంపేట ,
  • ఇచ్ఛాపురం ,
-- ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఉపకమిషనర్‌ ఎం.వెంకటయ్య తెలిపారు.
  • ========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !