అందం గా కనిపించాలని కోరుకోనివారు ఎచరుంటారు . దేహ సౌందర్యం పై అన్నివర్గాల వారు ఇటీవల ఆసక్తి చూపుతున్నారు . ముఖ సౌందర్యము , కేసాలంకరణపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు . ముఖం పై ముడతలు , మొటిమలు తొలగించుకునేందుకు నిపుణుల సహాయము తీసుకుంటున్నారు . దీంతొ అందానికి మెరుగులు ఎఇద్దే బ్యూటీపార్లర్ లు విరివిగా వెలిసాయి . గతం లొ కొన్ని వర్గాలకే పరిమితమైన ఇవి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి . కొన్నాళ్ళ కిందట మధ్య తరగతి మహిళలు బ్యూటీపార్లర్లకు వెళ్ళాలంటే బిడియపడేవారు కాని ప్రస్తుతం సామాన్యుల కోసమే అన్నట్లు ప్రతివీధిలోను వీటిని ఏర్పాటు చేస్తున్నారు .నేటి మహిళలు , యువతులు ... వేడుకలు , శుభకార్యాలు వంటి ప్రత్యేక సంధర్భాలలో తమ ముఖారవిందాన్ని మెరుగుపర్చుకోవడం ఎక్కువయినందున బ్యూటీ క్లినిక్ లు ఎక్కువయ్యాయి . . . దీన్నే ఉపాదిగా తీసుకొని కొందరు మహిళలు ఆర్ధిక స్వాలంబన దిశగా ఆడుగులు వేస్తున్నారు .
అదనవు ఆదాయం
టైలరింగ్, అవ్పడాలు, కొప్వొత్తుల తయారీలను సంఘాల సభ్యులు చేస్తున్నారు . ఇవ్పుడీ బ్యూటీషియన్ కోర్సు వల్ల అదనవు ఆదాయం లభిస్తుంది. ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు.
మంచి డిమాండు ఉంది
బ్యూటీపార్లర్‌కు ఇవ్పుడు మంచి డిమాండ్ ఉంది. శిక్షణ అనంతరం ఆసక్తి ఉన్న మహిళలు ముందుకొస్తే, మహిళలు రూ. 50 వేల సబ్సిడీతో రూ. 2 లక్షల రుణం పొంది బ్యూటీ పార్లర్ వెట్టుకోవచ్చు. - డా. వి.రరగారావు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్.
- ======================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !