ప్రతిభ ఉన్న విద్యార్దులకు మంచి విద్యావకాశాలు కల్పించే ఉద్దేశం తో ప్రభుత్వం కొన్ని గురుకుల పాటశాలలను ఏర్పాటు చేసినది .ఐదో తరగతి లో చేరిన విద్యార్ధి పదో తరగతి వరకూ ప్రభుత్వం అందించే సౌకర్యాలతో చదువును కొనసాగించవచ్చును . విద్యార్ధులకు వసతి , భోజనం , నిపుణుల బోధన తదితర సౌకర్యాలు అందుతాయి.
2007-08 ముందు ఏపీ గురుకులం , సాంఘిక సమ్క్షేమ శాఖ , గినిజన సంక్షేమ , ఆశ్రం పాటశాలల ప్రవేశ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించేవారు . అయితే పస్తుతం అన్ని గురుకులాలకు ఒకటే ఉమ్మడి పవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు . మార్కుల ఆధారముగా కావాల్సిన గురుకులం లో విద్యార్ధి ప్రవేశం పొందవచ్చును . పూర్తిగా 4 వ తరగతి సిలబస్ పైనే ప్రవేశ పరీక్ష ఉంటుంది . వంద మార్కుల ప్రవేశ పరీక్షలో తెలుగు భషతో పాటు భౌతిక , సామాన్య , గణిత శాస్త్రాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది .
శ్రీకాకులం జిల్లా లో పాటశాలలు :
- ఎ.పి.రెసిడెన్సియల్ పాఠశాలకు = 4 ,
- సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు = 11 ,
- గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు = 4 ,
- గిరిజన ఆశ్రమ పాఠశాలలు = 9 ,
- షేర్ మహమ్మద్ పురం ,
- అంపోలు బాలుర పాటశాల ,
- వమరవెల్లి ,
- టెక్కలి బాలికల పాటశాల ,
- దుప్పలవలస ,
- కొల్లివలస ,
- కంచిలి ,
- పాలకొండ బాలుర పాటశాల ,
- ఎచ్చెర్ల ,
- శ్రీకాకుళం ,
- నందిగాం ,
- భమిని ,
- మందస ,
- వంగర ,
- పాతపట్నం బాలికల పాటశాల ,
- సీతం పేట బాలికల పాటశాల ,
- పెద్దమడి ,
- సీతం పేట (బాలుర ) ,
- మల్లి బాలుర పాటశాల ,
బాలురకు సంభందించి ->
- జైపురం ,
- దోనుభాయి ,
- కిల్లోయి ,
- బండపల్లి ,
- హడ్డబంగి,
- సీతంపేట ,
- పెద్దమడి ,
- బుడంబో ,
- సవరబొంతు ,పాఠశాలలు ........ ఉన్నాయి .
గురుకుల పాటశాలల్లో భోజనం , వసతి , వి్ధ్యాబోదన , ప్రత్యేక స్టడీ మెటీరియల్ , అన్ని పాఠ్య పుస్తకాలు ఉచితం గా అందజేస్తారు . గిరిగన సంక్షేమ పాఠశాలల్లో చెప్పులు , యునిఫాం , నోట్సు పుస్తకాలు , కాస్మోటిక్ చార్జీలు సైతము ఉచంతం గా ఇస్తారు .
- ==============================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !