శ్రీకాకుళం పట్టణంలోని
1.రిమ్స్ జనరల్ ఆసుపత్రి,
2.సింధూర ఆసుపత్రి,
3.బగ్గు సరోజినీదేవి ఆసుపత్రితో పాటు
రూరల్ ఏరియాలో->
4.పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్నారు .
5.నరసన్నపేట లొ భరత్ నరసినంగుహోం ,
జిల్లాలో
85 మంది ఆరోగ్యమిత్రలు,
17 మంది నెట్‌వర్కు ఆసుపత్రి మిత్రలు,
5 గురు రీజనల్ కో ఆర్డినేటర్లు,
1 (ఒకరు) జిల్లా కో ఆర్డినేటర్ పనిచేస్తున్నారు
-------------------
సవంత్సరం- చికిత్సలు
------------------
2007-08- 4,127
2008-09- 9,157
2009-10- 9,643
----------------
న్యూరోసర్జరీ చికిత్సలు ఎక్కువగా జరిగాయని, రెండవ స్థానం గుండెకు సంబంధించి, గర్భస్థ సంబంధ వ్యాధులు ఎక్కువగా జరిగాయని కో ఆర్డినేటర్ పేర్కొన్నారు. జిల్లాలో తెల్లకార్డు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ఉన్నవారు, పేదప్రజలు ఈ పతాకాన్ని వినియోగించుకోవాలి .
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశపెట్టడం లోని ఉద్దేశం మంచిదే అయినా .... కార్పోరేట్ హాస్పిటళ్ళు ఎక్కువగా లాభపడ్డాయి . చిన్న చిన్న ఆపరేషన్ కి అయ్యే ఖర్చు ఎక్కువ మొత్తం లో చూపించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు .
- ====================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !