Sunday, March 7, 2010

శ్రీకాకుళం లో జీడి పరిశ్రమ , Srikakulam- Cashew industrry







సుదీర్ఘ చరిత్ర కలిగిన పలాస జీడి పారిశ్రామకు దేశం లోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది . ఇక్కడ జీడి పరిశ్రమ స్థాపించి ౭౩ ఏళ్ళు అవుతుంది . శ్రీకాకుళం జిల్లా వ్యాప్తం గా 300 జీడి పరిశ్రమలు ఉన్నాయి . వీటిలో 200 వరకు పలాస -కాశిబుగ్గలోనే ఉన్నాయి . జీడి పిక్కలు నుండి జీడిపప్పు తీయడం అధిక శారము రోస్తింగ్ విధానం అమలవుతుంది . దీనివలన వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్నందున ... బాయిలింగ్ విధానము ప్రవేశ పెట్టేరు .

ఈ ప్రాంతం లో ఉత్పత్తి అవుతున్న జీడిపప్పు ప్రవేటు ఏజెన్సీల ద్వారా దేశములోని రాజస్తాన్ , ఉత్తరప్రదేశ్ ,బీహార్ , మధ్యప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ , చత్తీస్ఘడ్ , హైదరాబాద్ లకు ఎగుమతి అవుతుంది .

జీడి పరిశ్రమ తో సుమారు 25 వేలు మందికి ఉపాది కలుగుతుంది . పిక్కలు కాల్చడం , పప్పు వాలడం , గ్రేడింగ్ , ప్యాకింగ్ వంటి పనులు ఉంటాయి . కొన్ని కుటుంబాలు తరాలుగా దీన్నే నమ్ముకొని జీవిస్తున్నారు . ఇందులో 90 శాతం మహిళలే .

ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు కావాల్చిన జీడి గింజలు పూర్తిస్థాయిలో లభ్యం కాకపోవడం తో విదేశీ పిక్కలను కెన్యా ,ఐవరీ కోస్ట్ లనుండి దిగుమతి అవుతూ ఉంటాయి . వీటి నాణ్యత అంతంత మాత్రం గానే ఉంటాయి .

పలాస - కాశీబుగ్గ లోని జీడి పరిశ్రమల వివరాలు...
* సాయికృప కాష్యూ ఇండస్ట్రీ - 98668 90900
* సాశ్రీ కాష్యూ - 94406 83615
* ఫలణి కాష్యూ - 94403 47456
* దివాన్‌ కాష్యూ - 94413 22605
* వజ్ర కాష్యూ - 94401 66377
* వాగ్దేవి కాష్యూ - 94403 15857
* వేదమాత కాష్యూ - 94403 47789
* భగవాన్‌ కాష్యూ - 92466 38218
* సెవెన్‌ హిల్స్‌ కాష్యూ - 99667 79596
* మూర్తి ఇండస్ట్రీస్‌ - 92900 07889
* శశిరేఖ కాష్యూ - 94404 59957
* కార్తికేయ కాష్యూ - 92967 05775
* కన్నన్‌ కాష్యూ - 94417 98162
* సరోజసాగర్‌ కాష్యూ - 94405 43145
* మహలక్ష్మి కాష్యూ - 94909 03547
* విష్ణుసాయి కాష్యూ - 94404 44419
* వెంకట శివరత్నకాష్యూ - 92473 17235
* కృష్ణ చైతన్య కాష్యూ - 94402 61678
* సాయి వర్షిత కాష్యూ - 94417 98147
* రాఘవేంద్ర కాష్యూ - 98480 40316
* వెంకటజ్యోతి కాష్యూ - 98666 95666
* కమలప్రియా కాష్యూ - 93468 41331
* బలరామా కాష్యూ - 94405 31342
* గుప్తేశ్వరా కాష్యూ - 73961 66898

హరిపురంలోని జీడి పరిశ్రమల వివరాలు...
* శ్రీ బాలాజి క్యాజు ఇండస్ట్రీ - నల్ల ఫోను: 99088 42534
* స్వామి అయ్యప్ప క్యాజు ప్రొడక్ట్సు- ఫోను: 94403 47709
* శ్రీచంద్రమహాలక్ష్మి క్యాజూ ఇండస్ట్రీస్‌ - ఫోను: 94911 06962
* వెంకటశివసాయి క్యాజూ ఇండస్ట్రీస్‌ - ఫోను: 94400 18184
* వెంకటేశ్వర క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 94418 69044
* శ్రీ జానకి క్యాజు ఫ్యాక్టరీ - ఫోను: 96766 55821
* శ్రీ భాగ్యలక్ష్మి క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 94413 47433
* ఉషా నరేంద్ర క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 94407 59576
* రవి క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 9440 197321
* తిరుమల క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 78933 19635
* శ్రీవెంకటరమణ క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 94402 52104
* శ్రీ బాలాజీ క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 94407 40945
* సుశీల మోహన్‌ క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 94903 46922
* నరసింహ క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 94418 53543
* శ్రీ సాయికృష్ణా క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 94418 53553
* వెంకటతులసి క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 94401 06309
* శ్రీ శ్రీనివాస క్యాజు ఫ్యాక్టరీ - ఫోను: 94402 64807
* శ్రీ శ్రీనివాస క్యాజు ఫ్యాక్టరీ - ఫోను: 94401 13265
* వెంకటపార్వతి క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 94910 11345
* ప్రీతి క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 94401 06309
* భారతి కాష్యూ లాండ్‌ - ఫోను: 94928 58288
* శ్రీ సన్యాసి క్యాజు ఇండస్ట్రీ - ఫోను: 94402 55352
* శ్రీ లక్ష్మి క్యాజు ఇండస్ట్రీ - మందస - ఫోను: 94413 22645
* లక్ష్మికాంతం క్యాజు ఇండస్ట్రీ - మందస - ఫోను: 94401 21852
* శ్రీ సాయికమల్‌ క్యాజు ఇండస్ట్రీ - సిద్ధిగాం - ఫోను: 99899 62105
* శ్రీ గాయత్రి క్యాజు ఇండస్ట్రీ - మందస - ఫోను: 9676 641619
* శ్రీ సత్యసాయి క్యాజు ఇండస్ట్రీ - మందస - ఫోను: 99892 82432
* శాంతీశ్వర క్యాజు ఫ్యాక్టరీ - మదనాపురం - ఫోను: 94401 06308
* శ్రీ శివసాయి క్యాజు ఫ్యాక్టరీ - మర్రిపాడు - ఫోను: 97015 66269
* శ్రీ చండేశ్వరి క్యాజు ఇండస్ట్రీ - మర్రిపాడు - ఫోను: 99084 20170
* శ్రీ ధాన్యలక్ష్మి క్యాజు ఇండస్ట్రీ - గొల్లలపాలెం - ఫోను: 99890 93218
* శ్రీ వెంకటేశ్వర క్యాజు ఇండస్ట్రీ - శిగలపుట్టుగ - ఫోను: 95027 58404
* చంద్రశేఖర్‌ క్యాజు ఇండస్ట్రీ - నల్లబొడ్డులూరు - ఫోను: 99088 42442
* శ్రీ అభిమన్య క్యాజు ఇండస్ట్రీ - అంబుగాం - ఫోను: 94413 46599
* శివ బాలాజి క్యాజు ఇండస్ట్రీ - అంబుగాం - - ఫోను: 94408 89051
* అన్నపూర్ణ క్యాజు ఇండస్ట్రీ - రాధాకృష్ణపురం - ఫోను: 98667 01037
* సాయిబాలాజీ క్యాజుఇండస్ట్రీస్‌ - రాధావల్లభపురం - ఫోను: 94410 53999
* వీరాంజనేయ క్యాజుఇండస్ట్రీ - లింగాలవలస - ఫోను: 99127 13222
* వెంకటేశ్వర క్యాజు ఇండస్ట్రీస్‌ - టెక్కలి - ఫోను: 94405 50497
* భవాని క్యాజు ఇండస్ట్రీస్‌ - లఖిదాసుపురం - ఫోను: 94903 99741
  • ==================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !