Monday, March 8, 2010

రాజాం పట్టణము, Rajam Town


[Mandals-srikakulam111.jpg]


రాజాం
, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది మునిసిపాలిటీగా గుర్తించబడింది.మినీ మునిసిపాలిటి గా కొనసాగుతుంది (2009)

ముఖ్య పట్టణము ---రాజాం
  • జిల్లా---- ---------శ్రీకాకుళం
  • గ్రామాలు-----------30
  • జనాభా------------81,673 (2001)
  • • మగ------------41265
  • • ఆడ------------40408
  • • అక్షరాశ్యత శాతం--54.70
  • • మగ------------66.27
  • • ఆడ------------ 42.93

పట్టణం గురించి

  • * బొబ్బిలి యుద్ధం గాధకు చెందిన వీరుడు తాండ్ర పాపారాయుడు ఈ ప్రాంతానికి చెందినవాడు.
  • * రాజాం పట్టణం జనప నార మిల్లులకు, ఇనుము ఫ్యాక్టరీలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో అత్యధికంగా జనప నార ఇక్కడఉత్పత్తి అవుతుంది.
  • * పట్టణంలో పలు విద్యాలయాలున్నాయి.
  • * ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధి మల్లికార్జున రావు స్వస్థలం ఈ వూరు.
  • * ఒక కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రం ఉంది. ఈ 60 పడకల ఆసుపత్రి ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ద్వారానడుపబడుతున్నది.
  • * దగ్గరలోని రైల్వే స్టేషన్లు - గంగువారిసిగడాం, చీపురుపల్లి
  • * రాజాము లొ ప్రముఖ ఇంజనీరింగ్ కాలెజి , జి.యమ.ఆర్.ఐటి వున్నది.
  • పెద్ద పోస్ట్ ఆఫీసు ఉన్నది .
  • ఇక్కడ నవ దుర్గ టెంపుల్ ఉన్నది , ఇది భారతదేశం లోనే రెండేవ పెద్ద నవదుర్గ ఆలయము .
  • శ్రీ పోలిపల్లి పైడితల్లి జాతర ఒక ప్రత్యేకమైన పండుగ గా జరుపుకుంటారు .1926 లో ఆలయ నిర్మాణము జరిగింది . అమ్మవారి ప్రతిష్ట 1927 జరిగిందని ఇక్కడ వారి కధనం .
  • సెయింట్ ఆన్స్ హాస్పిటల్ క్రైస్తవుల యాజమాన్యము తో ఉత్తమమైన వైద్య సేవలను అందిస్తుంది . హాస్పిటల్ ఎదురు గా పెద్ద క్రైస్తవ మందిరం చూడముచ్చటగా ఉటుంది .

  • ================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !