Wednesday, February 10, 2010

డా.బి.ఆర్.అంబేద్కర్ యునివర్సిటీ-శ్రీకాకుళం ,B.R.Ambedkar University Srikakulam




Location : ప్రదేశము

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల గ్రామము లో నేషనల్ హై వే 5 (chennai to kolkata ) విశాఖపట్నం కి 95 కోలో మీటర్ల దురాన కొలకత్తా వైపు డా .బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలము అనే పేరుతొ ఉన్నది . యూనివర్సిటీ కేంపస్ సుమారు 152 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నది . పూల మొక్కలు , మామిడి తోటలు లతో అందం గా తీర్చి దిద్దబడి కొత్త కొత్త భవనాలతో అన్ని విద్యాప్రమాణాల హంగులతో వెలసియున్నది .
చరిత్ర :

శ్రీకాకుళం జిల్లా లో విద్యా విదానాలు మెరుగుపరిచే పక్రియలో ఉన్నతవిద్య అభ్యసించడానికి వీలుగా ఆంధ్ర యునివర్సిటీ విశాఖపట్నం వారు యు.సి.జీ. సహకారము(Support) తో పి.జీ. ఎక్స్తేన్షన్ కోర్సులను " ఆంధ్ర యునివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎక్స్తేన్షన్ సెంటర్ (AndhraUniversityPostGraduateExtensionCenter)" అనే పేరుతొ రెండు కోర్సులను ... ఎకనామిక్స్ , రూరల్ డెవలప్మెంట్ ... 1977 - 1978 లో మొదట గోవర్నమేంట్ పురుషుల డిగ్రీ కాలేజీ సౌత్ వింగ్ లో ప్రారంబించారు . తరువాత ఎచ్చెర్ల గ్రామములో పాత జామిందారి భవనం లోకి మార్చబడినది . తరువాత ఆంధ్ర యూనివర్సిటీ డా . అంబేద్కర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ గా మారినది . ఈవిదం గా కొన్నాళ్ళు గడిచాక కొత్త భవనాలు కట్టి పి.జీ.ఎక్ష్తెన్సన్ సెంటర్ గానే 29-09-1986 లో ప్రస్తుత కాంపస్ లోనికి మార్చబడినది . కొత్త కోర్సులు ప్రవేసపెడుతూ అభివృద్ధి చేయబడినది .

2008 వరకు ఈవిదం గానే కొనసాగించబడినది . 1988 - 1989 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 12 కోర్సులను ప్రవేసపెట్టేరు . viz., M.Com., M. Sc. Mathematics, B.L. and M.L.I. Sc. మున్నగునవి . 1994 లో మరో రెండు కోర్సులు viz. M.B.A. and M.L. కొత్తగా చేరినవి . 2005-2006 లో M.A.education ప్రారంభించారు . 2006-2007 లో M.A.English , M.Sc.Organic chemistry , M.C.A. కోర్సులు ప్రారంభించారు .

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు " G.O.vide MS No: 89 higher education (UE.II) department 25-06-2008 న అన్ని హంగులతో పూర్తి పరిపూర్ణ "డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలం - శ్రీకాకుళం " గా ప్రకటించినది . 28-07-2008 న ప్రొఫెసర్ యస్.వి.సుధాకర్ (head of social work deparment andhra University ) మొదటి వైస్ చాన్సలర్ గా నియమించబడినారు .

ప్రస్తుతం క్యాంపస్ లో 12 పి.జీ. కోర్సులు లతో 802 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులతోను , 27 రీ చర్చి స్కాలర్స్ తోనూ ,59 ఫాకల్టీ మెంబర్ తోనూ (22 regular teachers, and 37 teaching associates) 72 non-teaching staff members (23 regular, 41 employees with Time Scale and 8 Contract Employees).తోనూ అలరారుతుంది .
2009 -2010 -సం .
  • వైస్ చాన్సలర్ : ప్రొఫెసర్ యస్.వి.సుధాకర్ ,
  • రిజిస్త్రార్ : కృష్ణ మోహన్ ,

English version of full details -> Dr.B.R.Ambedkar University - Srikakulam
  • =============================================================

Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !