అంటా నమ్మకం , మూడనమ్మకాల మిళితం గా జరుగుతుంది . దైవం పై నమ్మకం మంచిదే కాని అది మూడనమ్మకం గా ఉండకూడదు . జంతు బలి ఇవ్వడం మంచిదికాదు . ప్రజలు చెప్పినా వినరు . సారా త్రాగడం అదికం గా ఉంటుంది . కొంతమంది దమ్మాల కుతుమ్బస్తులు తమ ఉనికిని చాటేందుకు , జీవనోపాదికోసం ఎలాంటి మూడనమ్మకాలు / నమ్మకాలు ప్రజలలో ప్రచారం చేస్తూ ఈ ఆచారాన్ని నిలబెట్టుకొని జీవం గడుపుతున్నారు . చెడు జరుగుతుందంటే సమాజం లో ఎవరికైనా భయమేకదా ... ఆ భయాన్నే భక్తిగా ఆచారం గా మలచారు . రాజకీయ నాయకులు ఓట్లు కోసం వారి ప్రదర్శనలు , ఉపన్యాసాలు , అమ్మరి మహిమలంటూ తెలిసీ తెలియని ప్రసంగాలు ఇస్తారు . వీటివల్ల ఇంకా ప్రజలలో నమ్మకాలు బలపడుతూ ఉంటాయి . శాస్తం చెప్పని మూడనమ్మకాలు మన సంప్రదాయం లో బాగా నాటుకుపోయినవి . దానికి ఎవరు భాద్యులు ?
- మొదటి రోజు --- సనప ప్రకటన ,
- రెండవ రోజు --- పాలస్నానము ,
- తరువాత -- మొదటి దేవర డూరు ,
- తరువాత -- రెండో దేవర డూరు ,
- తరువాత --- అనుపు ఉత్సవం ,
- చివరిగా -- మారువారం .......... జరుపుతారు .
- ===========================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !