Wednesday, September 23, 2009

Railway Stations in Srikakulam district




శ్రీకాకులం జిల్లాలో రైల్వే ప్రయాణ మార్గాలు చాలా తక్కువే ... అయితే కనీస వసతులు లేనివే ఎక్కువ. గత బడ్జెట్‌ హామీలు ... అలాగే మిగిలాయి.
జిల్లా వాల్తేరు, ఖుర్థా డివిజన్ల పరిధిలో ఉండడంతో సమన్వయం కొరవడింది. మరోవైపు అభివృద్ధి విషయంలో కూడా స్పష్టత కనిపించడంలేదు. గత ఏడాది బడ్జెట్‌లో ఇచ్ఛాపురం స్టేషన్‌ మోడల్‌ స్టేషన్‌గా చేస్తామని హామీ ఇచ్చారు. నేటివరకు నిధులు సకాలంలో విడుదల లేకపోవటంతో అభివృద్ధి ఆమడదూరంలో మిగిలింది. కంచిలి, పలాస రైల్వేస్టేషన్లకు కూడా నిధుల కొరత వెంటాడడంతో అభివృద్ధి కుంటుపడింది. ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ కొంతమేరా అభివృద్ధి చేసి చేతులు దులుపుకున్నారు. ఇక్కడ కూడా ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు.

  • Major Railway Stations:


Amadalavalasa (Srikakulam Road) Code: CHE

Palasa Code: PSA

Ichchapuram Code:IPM

Sompeta Code: SPT


జిల్లా పరిధిలో 18 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

వాల్తేరు డివిజన్‌ పరిధిలో

  1. బాతువ,
  2. జి.సిగడాం,
  3. దూసి,
  4. ఆముదాలవలస,
  5. ఉర్లాం,
  6. తిలారు,
  7. హరిశ్చంద్రపురం,
  8. కోటబొమ్మాళి,
  9. నౌపడా,
  10. దండుగోపాలపురం,
  11. పూండి స్టేషన్లు,


ఖుర్థా డివిజన్‌లో

  1. పలాస,
  2. సుమ్మాదేవి,
  3. మందస,
  4. బారువ,
  5. కంచిలి,
  6. జాడుపూడి,
  7. ఇచ్ఛాపురం .
  • రైల్వే స్టేషన్ ఫోన్లు :
శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌ - 08942 2843516.
రైల్వే విచారణా విభాగం, ఉర్లాం రైల్వే స్టేషన్‌ - ఫోన్‌: 08942 843517.
రైల్వే అవుట్‌పోస్టు పోలీస్‌స్టేషన్‌- ఆమదాలవలస- ఫోను: 08942 286228.
రైల్వే ఆర్‌.ఎం.ఎస్‌.- ఆమదాలవలస - ఫోను: 08942 86486.
రైల్వే స్టేషన్‌ నౌపడా జంక్షన్‌ - 08945 249728.
రైల్వేస్టేషన్‌ : సోంపేట (ఆర్‌.ఎస్‌) - 08947 244127.
నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఫోన్‌: 77020 03645.
జి.సిగడాం.. రైల్వేస్టేషన్‌ 08941 2843513.
పొందూరు.. రైల్వేస్టేషన్‌ - 08941 2843514.
దూసి రైల్వేస్టేషన్‌ - 08941 2843515.
ఉర్లాం రైల్వేస్టేషన్‌ - 08941 2843517.
తిలారు రైల్వేస్టేషన్‌ - 08941 2843518.
కోటబొమ్మాళి రైల్వేస్టేషన్‌ - 08945 2843519.
పూండి రైల్వేస్టేషన్‌ - 08945 2843521.
పలాస రైల్వేస్టేషన్‌ - 08945 2843522.
  • ===================
Dr.Seshagirirao-MBBS

1 comment:

  1. i hve sent u a add requst from orkut if u r intrested add me as ur friend

    ReplyDelete

Your comment is important for improvement of this web blog . Thank Q !