Rivers : There are 9 rivers present in Srikakulam district.
* Vamsadhara
* Nagavali
* Suvarnamukhi
* Vegavathi
* Mahendrathanaya
* Gomukhi
* Champavathi
* Bahuda
* KumbikotaGedda
This district lies in the following river basins as below
S.No. Name of the Basin % of area covered
1. Vamsadhara River Basin 33.11%
2. Nagavali River Basin. 31.33%
3. Bahuda River Basin 4.91%
4. Mahendra tanaya river basin. 7.54%
5. Pundi Drainage Basin 6.25%
6. Nowpada Minor Drainage Basin 14.05%
The Nagavali and Vamsadhara are the major rivers in Srikakulam district. These two river basins together constitute about 5% of the area. The Mahendratanaya and Bahuda rivers are two minor river basins in the district. Others are Benjigedda, Peddagedda, Kandivalasa gedda.
1. Major irrigation projects:
- VamsadharaProject,
- Narayanapuram Anicut,
- Thotapalli Regulator
2. Medium irrigation projects:
- Pydigam Project,
- Onigadda are providing a total ayacut of 69,373 acres.
- Madduvalasa:
2 Schemes are under execution to benefit an ayacut of 3387 acres in the following mandals.
Sl.No | Mandal | Name.of Scheme | Aayacut completed | Estimated cost | Programme For completion. |
1. | Palakonda | Peddagedda Reservoir | 2100 Acres. | 875.25 Lakhs | 6/2005 |
2. | Melliaputti | Varahalugedda | 1237 | 76.54 Lakhs | 6/2005 |
4. Irrigation Water societies (telugu = Neeti Sanghalu):
The societies are major and minor:
* In the major category for Vamsadhara project 54 water societies are present and other 44 major societies to a total of 100 major.
* Minor societies are 402
* Through the 38 Mandals in the Srikakulam district these societies are distributed under the channel name and for each society there are Pradesika Societies about 6-8 will be elected among the farmers. In the srikakulam district about 75,000 farmer voters are participating in these Irrigation water society elections.
నీటి పారుదల శ్రీకాకుళం లో :Telugu version
జిల్లాలో ఈశాన్య రుతుపవనాలు ద్వారా 26.47శాతం, నైరుతీ రుతుపవనాలు ద్వారా 62.61 శాతం వర్షాలు లభిస్తాయి.
చిన్ననీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో 905 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిద్వారా 96,431 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
జిల్లాలో 113 వరకు సాగునీటి కాల్వలు ఉన్నాయి. వీటిద్వారా 1,52,773 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
జిల్లావ్యాప్తంగా 1,05,693 పిల్లకాల్వలు ఉన్నాయి. వీటిద్వారా ఖరీఫ్‌లో 1,05,874 ఎకరాలకు, రబీలో 3,875 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
బోర్లు 3,350, సాధారణ బావులు 4467 వరకు ఉన్నాయి. వీటిద్వారా ఖరీఫ్‌లో 70,095 రబీలో 1398 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
జిల్లాలో 31 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటిద్వారా 12,695 ఎకరాలకు సాగునీటి వసతి కల్పించారు.
* జిల్లాలో మొత్తం ఆయకట్టు - 8.27 లక్షల ఎకరాలు
* వంశధార ఎడమకాల్వ కింద ఆయకట్టు: 1,48,230 ఎకరాలు
* వంశధార కుడికాల్వ ఆయకట్టు: 77,969 ఎకరాలు
* అక్కులపేట ఎత్తిపోతల ఆయకట్టు: 4,311 ఎకరాలు
* వంశధార హైలెవల్‌కెనాల్ ఆయకట్టు: 25,000 ఎకరాలు
* తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు ఆయకట్టు: 57,945 ఎకరాలు
మధ్యతరహా ప్రాజెక్టులు (పూర్తియినవి) - ఆయకట్టు
* నారాయణపురం ఆనకట్ట - 37,053 ఎకరాలు
* మడ్డువలస రిజర్వాయర్ - 24,700 ఎకరాలు
* పైడిగాం ప్రాజెక్టు - 5,185 ఎకరాలు
మధ్యతరహా ప్రాజెక్టులు (నిర్మాణంలో ఉన్నవి) ఆయకట్టు
* మహేంద్రతనయ ఆఫ్‌షోర్ - 24,600 ఎకరాలు
* మడ్డువలస స్టేజ్-2ఎక్స్‌టెన్సన్ - 12,500 ఎకరాలు
మైనర్ ఇరిగేషన్ - ఆయకట్టు
* కళింగదళ్ ప్రాజెక్టు - 3,600 ఎకరాలు
* డబారిసింగి ప్రాజెక్టు - 1,120 ఎకరాలు
* బొందిగెడ్డ ప్రాజెక్టు - 198 ఎకరాలు
* బొమ్మిక ప్రాజక్టు - 766 ఎకరాలు
వంశధార నదిపై ఉన్న ప్రాజెక్టుల వివరాలు
* వంశధార పొడవు: 265 కి.మీ
* రాష్ట్రంలో ప్రవహించే నది పొడవు: 85 కి.మీ
* వంశధార కాలువ నిర్మాణం: 1971
* వంశధార స్టేజ్-1 సామర్థ్యం: 17.841 టీఎంసీలు
* వంశధార స్టేజ్-2 సామర్థ్యం: 16.091 టీఎంసీలు
* ఎడమ కాల్వ ఆయకట్టు: 1,48,230 ఎకరాలు
* కుడి కాల్వ ఆయకట్టు: 62,280 ఎకరాలు
* ఎడమ కాల్వ పొడవు: 104.826 కి.మీ
* కుడి కాల్వ పొడవు: 55కి.మీ
* వంశధారపై నీటిసంఘాలు: 54
* డిస్ట్రిబ్యూటరీ కమిటీలు: ఎడమ కాలువపై 7, కుడికాలువపై 1
* ఎడమ కాలువ దిగువన చెరువులు: 1036
* కుడికాలువ దిగువన చెరువులు: 1518
* ఎడమ కాలువపై నిర్మాణాలు: 87
* కుడి కాలువపై నిర్మాణాలు: 53
- Visit my website --> Dr.Seshagirirao MBBS
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !