Thursday, December 27, 2012

Beaches in Srikakulam district,శ్రీకాకుళం లో సముద్రతీరాలు

  •  
  •  
 శ్రీకాకుళం జిల్లలో సుమారు 198 కి.మీ పొడవు సముద్రతీరము ఉన్నది. రణస్థము మండలము మొదలుకొని ఇచ్చాపురం ఒరిసా బోర్డరు వరకూ వ్యాపించి ఉన్నది. ఎక్కువ తీరప్రాంతము చేపలు వేటకే ఉపయోగపడుతున్నది. పర్యాటక ప్రాంతాలుగా కొన్నిమాత్రమే చూడదగ్గవిగా ఉన్నాయి. ఓడలు ఆగేందుకు వీలుపడదు. పిక్నిక్ లు వేసుకోవడానికి సరిపోతాయి. కొన్ని ముఖ్యమైనవి :

1.బారువా ,
2.భావనపాడు ,
3.కల్లేపల్లి ,
4.కలింగపట్నం ,
5.మొగదలపాడు ,
6.శ్రీకూర్మాం .
7.శివసాగర్ బీచ్ అక్కుపల్లి ,


  • ======================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !