Thursday, June 2, 2011

Uddanam drinking water scheme , ఉద్దనము మంచినీటి పథకము



శ్రీకాకుళం జిల్లా మంచినీటి పథకాలలో ఉద్దానము మంచినీటి ప్రొజెక్ట్ పెద్దదైనది , అతి ముఖ్యమైనది . సుమారు 70 కి.మీ. ల తీరప్రాంతం ఉన్న ఇచ్చాపురం , పలాస , టెక్కలి నియోజక వర్గాలలోని 267 గ్రామాలకు సుమారు 3 లక్షల మంది ప్రజలకు తాగునీటి నందితుంది . ప్రభుత్వం చేపట్టిన మంచినీటి ప్రోజెక్ట్ లలో రాస్ట్రం లోనే అతి పెద్ద మంచినీటి ప్రోజెక్ట్ గా గుర్తింపు పొందినది .
1997 లో అప్పటి కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు కృషి తో సుమారు 50 కోట్ల రూ. వ్యయముతో దీన్ని నిర్మించారు . 1998-99 మధ్య కాలము నుండి పనిచేయడం ప్రారంభమైనది . మహేంద్రతనయ , బీల , బాహుదా నదులు సోర్సులు(sources) గా పనిచేసే విధం గా రూపకల్పన చేసారు .


  • =========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !