- బాసర (అదిలాబాద్ జిల్లా),
- నూజివీడు (కృష్ణా జిల్లా),
- ఇదుపులపాయ (కడప జిల్లా) ,
పదో తరగతి లో ప్రతిభ అనుగుణం గా 85 శాతము గ్రామీణ విద్యార్ధులకు కేటాయించారు . విగిలినవి ప్రతిభ ఆధారముగా ప్రబుత్వ ఎయిడెడ్ , ప్రవేటు పాఠశాలల్లో చదివిన పట్టణ విద్యార్ధులకు కేటాయించారు . ఈ విద్య 6 ఏళ్ళు కొనసాగగా , 18 సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు . ఇంటర్మీడియట్ తో పాటు ఇంఫర్మేషన్క్ష్ టెక్నాలజీ ,కంప్యూటర్ సైన్స్ , పై ఇంజనీరింగ్ దిగ్రీలను విద్యార్ధులకు అందజేస్తారు . విద్యార్ధుల ఫీజుల్లో 95 శాతము ప్రభుత్వమే చెల్లిస్తుంది .
2010 సమ్వత్సరములొ ట్రిపుల్ ఐ.టి. సీట్లలలో కోత విదించి సగానికి తగ్గించారు మొత్తం 3 వేలు సీట్లే ఉన్నాయి
శ్రీకాకుళం జిల్లలో ->
- గతం లో కేటాయించిన సీట్లు ----193 ,
- 2010 లో మంజూరయిన సీట్లు --96 ,
- O.C ---------53 ,
- B.C(a)-------7 ,
- B.C(b)-------10 ,
- B.C(c)-------1 ,
- B.C(d)-------7 ,
- B.c(e)-------4 ,
- S.C---------8 ,
- S.T---------6 ,
దరఖాస్తు చేయు విధానము :
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) అధ్వరములొ హైదరాబాద్ లోని విశ్వవిద్యాలయం కార్యాలయం తొ పాతు రాస్టం లొని 3 ట్రుపు ఐ.టి. కేంద్రాలలోను , ఎంపిక ఛేసిన కొన్ని బ్యాంక్ లలోను దరఖాస్తు ఫారాలు 100/- రూపాయిలు జమచేసి , కొనాని . వాటిని నింపి నిర్ధేసించిన కాలపరిధిలో అప్లై చేసుకొవాలి . ప్రతిసంవత్సరము సుమారు 50 వేలు మంది దరఖాస్తు చేయుచున్నారు .
- =======================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !