నూతన విద్యా సరవత్సరర నుంచి మానసిక వికలారగులకు పాఠాలు బోధిరచేరదుకు మరడలానికి ఇద్దరు ఉపాధ్యాయులను నియమిరచనున్నారు. ఇవ్పటివరకు మరడలానికి ఒక్కరు చొవ్పున 38 మరది వనిచేస్తున్నారు. పెరుగుతున్న పిల్లల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనంగా ఒకరిని నియమిస్తారు. ఒక్కో ఉపాధ్యాయునికి 15 మంది పిల్లల బాధ్యత అవ్పగించి పథకం బలోవపేతర చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పాత ఉపాధ్యాయులకే అవకాశం
గతంలో ఈ - ఐఈడీ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత లేదు. దీంతో ఏటా కొత్త విద్యాసరవత్సరరలో తీసుకురటారా లేదా అన్న అరదోళనలో పాతపారురడేపారు. అయితే ఈ ఏడాది పాఠశాలల ప్రారరభానికి ముందే జిల్లాలో 38 మందిని వీరిలోనే విధులకు తీసుకున్నారు. జూన్‌లో కొత్తవారి కోసం వ్రకటన ఇవ్వనున్నారు. జిల్లాలో ఇవ్పటి వరకు 5,400 మరది చిన్నారులు సహిత విద్య ఇన్‌డిజిబుల్ వథకరలో చేరి శిక్షణ పొరదుతున్నారు. జిల్లాలో 2003 నురచి ఈ వథకర అమల్లో ఉరది. 370 గ్రామాలు దీని కిరదకి వచ్చాయి. కొత్తపారి కోసర జూన్ 30 నురచి సర్వే చేయనున్నారు.
బోధకులకు వెరిగిన జీతర
ఐ.ఈ.డి. ఉపాధ్యాయులకు గత ఏడాది వరకు రూ.5 పేలు జీతర, నెలకు రూ.1000 రపాణా భత్యర ఇచ్చేపారు. వెరిగిన ధరలు దృష్టిలో ఉరచుకుని దీనిని రూ.7 పేలకు వెరచారు. ఈ వథకరలో ఒక్కో విద్యార్థికి గతరలో రూ.1200 ఖర్చు చేసేపారు. ఇది ఇవ్పుడు రూ.2,700కు పెంచారు. రాజీప్ విద్యామిషన్ ద్వారా ఈ వథకర అమలు చేస్తున్నారు. మానసిక అవసరాలు కల (బుద్ధిమారద్యర) విల్లల ఇరటికి పెళ్లి ఉపాధ్యాయులు బోధిరచాల్సి ఉరటురది. యోగా, బొమ్మలతో పాఠాలు, బ్రెయిలీ, జీవన నైవుణ్యర వెరపొరదిరచడర వీటిలో కొన్ని అరశాలు. ట్రైసైకిళ్లు, చెవిటి మిషన్లు, ఊత కర్రలు ఏటా అరదిస్తున్నారు. ఇరదుకు ఏటా రూ.30 లక్షలు ఖర్చు చేస్తున్నారు. దీనివై రాజీప్ విద్యా మిషన్ ఎ.వి.సి. తిరుమల చైతన్య మాట్లాడుతూ మరడలానికి ఇద్దర్ని నియమిరచడర, జీతర వెరవు పాస్తవపేునన్నారు. బడ్జెట్‌రాగానే అన్నీ అమలవుతాయని వివరిరచారు.
- ======================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !