Thursday, April 22, 2010

Social Welfare Hostels in Srikakulam , సాంఘిక సంక్షేమ వసతి గృహాలు శ్రీకాకుళం లొ





రాష్ట్రంలోని వెనుకబడిన కులాల విధ్యార్దులకు ఆరోగ్యకరమైన మంచి చచువుకునే పరిస్థితులను కల్పించేఉద్దేశము తో నిర్దేశించిన సంక్షేమ వసతి గృహాలలో పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది .హరిజన , గిరిజన , వెజుకబడిన కులాల విద్యర్ధులు , అనాథ విద్యార్థులకు, బిక్షకుల పిల్లలు ...ఇలా సంక్షేమ వసతి గృహాలలో కొన్నివేలమంది విద్యార్ధులు లభ్దిపొందుతున్నారు .బాలురకు , బాలికలకు వేరువేరు హాస్టల్లు యేర్పాటు చేసారు .భొజనవిషయము లొ ప్రత్యేక మెనూ ఉంటుంది .కాస్మోటిక్ చార్జీల క్రింద పాకెట్ మనీ ఇస్తున్నారు .

శ్రీకాకుళం జిల్లాలొ మొత్తం 63 వసతి గృహాలు ఉన్నాయి .

గిరిజన బాలురకోసం 13 , బాలికలకోసం 8 ఆశ్హ్రమ పాఠశాలు ఉన్నాయి .20 గిరిజ ఉన్నత పాఠ్శాలలు , 9 గిరిజ హాస్టల్లు ఉన్నాయి .
జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతిగృహాలు 26 .
  • =============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !