Saturday, March 6, 2010

శ్రీకాకుళం లో శబ్దకాలుష్యము , Srikakulam-Sound pollution






శ్రీకాకుళం జిల్లా చిన్నదైనా జనాబా 26 లక్షలు ... ప్రజలు చేసే శాభాలకు తక్కువేమీ లేదు . ముఖ్యం గా సెల్ ఫోన్లు , వాహనాలు , పరిశ్రమలు , సముద్ర ఘోష ... చేసే శబ్దాలల వాలా ప్రజల ఆరోగ్యము కుంటుపడుతుంది ముఖ్యం గా వినికిడి , దాని మూలం గ తలతిరగడము , వాంతి -వికారము సంభదిత ఆరోగ్య సమస్యలు .

జిల్లా వ్యాప్తం గా సుమారు గా
  • సెల్ ఫోన్లు ---------------- 5 లక్షలు ,
  • ద్విచక్ర వాహనాలు ---------80 వేలు ,
  • నాలుగు చక్రాల వాహనాలు --30 వేలు ,
  • త్రి చక్ర వాహనాలు --------- 50 వేలు,
  • ఇతర వాహనాలు ----------50 వేలు ,
  • అన్నిరకాల పరిశ్రమలు -----100 ,

వీటివలన నిత్యమూ వెలువడే రణ గొన ధ్వనులు మనిషి ఆరోగ్యము పై తీవ్ర ప్రభావము చూపుతున్నాయి . ఈ శబ కాలుష్యం వలన సగటు మనిషికి మానషిక ప్రశాంతత కరువవుతుంది . శారీరక, మానషిక సమస్యలతో పాటు అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి . మన చెవి ఒక స్థాయి శబ్దాలను మాత్రమే వినగలదు ... స్థాయిని మించి శబ్దాలను (HornSounds) వింటే వినికిడి కోల్పోతాము .
  • ====================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !