కోస్తా జిల్లాల విద్యార్ధులకు అందుబాటులో ఉండేచిధం గా 1989 లో 255 ఎకరాల విస్తీర్ణములో నైర వ్యవసాయ కళాశాల స్థాపించారు . ఇప్పటివర్కు 17 బ్యాచీలలో 641 మంది విద్యార్ధులు పట్టభద్రులు గా పట్టాలు పొందేరు . ప్రస్తుతం కాలేజీ లో 251 మంది విద్యార్ధులు విద్యాభ్యాసము కొనసాగిస్తున్నారు . బాలురకు , బాలికలకు హాస్టల్ వసతి కలదు .
బాలురకు -- వంశధార , నాగావళి అనే పేర్ల తో వసతి గృహాలు
బాలికలకు --సువర్ణముఖి అనే పేరు తో వసతి గృహము
అన్ని పుస్తకాలతొ కూదిన గ్రంధాలయము ................... ఉన్నాయి .
కళాశాల కు అనుబంధం గా 220 ఎకరాల విస్తీర్ణములో " ఫాం " ఉన్నది . దీనిలో కొబ్బరి , జామ , మామిడి , జీడిమామిడి , సఫోట ల తోపాటు అధిక విస్తీర్ణములో వారి , గోగు , అపరాలను సాగుచేస్తున్నారు . శాస్త్రీయ పద్దతిలో సాగుచేసిన వరి ,గోగు విత్తనాలను రాష్ట్ర విత్తనాభివ్రుద్ధి సంస్థ , ఐ.టి.డి.ఎ. ల తో పాటు రైతులకు విక్రయిస్తున్నారు .
Name of the College--Agricultural College, Naira
Postal Address -- Associate Dean, Agricultural College,Naira – 532 185,(Via) Amadalavalasa,Srikakulam District
Telephone No. --08942-286509 ;e. Fax No. 08942-286509, E-Mail - associatedeannaira@gmail.com
Year of Establishment of College August, 1989
Objectives / Mandate Teaching
Programmes Offered--Undergraduate – B.Sc.(Ag) ,4 years
As on --- 20/2/2010
name of the Dean -- Giri rao ,
Name of the Associate Dean -Dr. M. Venku Naidu , Naira
- ====================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !