Icchapuram is one of 4 municipalities of Srikakulam dist.
ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాలో ఒక పట్టణం. ఇచ్చాపురం పురపాలక సంఘం 1985 లో పురుషోత్తపురమ్ ఎ.యస్.పేట, రక్తకన్న పంచాయతీలను విలీనము చేస్తూ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. తొలుత 16 వార్డులున్న ఈ మున్సిపాలిటీ కాలక్రమములో 23 వార్డుల స్థాయికి పెరిగినది.
పట్నం జనాభా : 32662.
వార్డులు : 23
Voters in Icchapuram Municipality :
in 2005----------20,700 ,
in 2010----------19,600 , (chances to increase in new enrollment before election)
మున్సిపాలిటీ ఎలక్షన్, 2005
మునిసిపల్ ఎన్నకల ఫలితాలు : పోలింగ్ తేదీ = 24-Sept.-2006
వార్డు. | రిజర్వేషన్ | పోటీ అబ్యర్దులు | అబ్యర్ది ఓట్లు | మొత్తము ఓట్లు | పోలైన ఓట్లు | గెలిచిన పార్టీ |
1 | బిసి(జ) |
|
| 940 | 662 | కాంగ్రెస్ |
2 | బిసి(స్త్రీ) |
|
| 888 | 744 | కాంగ్రెస్ |
3 | ఒసి(జ |
|
| 886 | 642 | టిడిపి |
4 | స్త్రీ(జ) |
|
| 929 | 662 | కాంగ్రెస్ |
5 | బిసి(జ) |
|
| 965 | 737 | టిడిపి |
6 | ఒసి(జ) |
|
| 908 | 700 | టిడిపి |
7 | బిసి(జ) |
|
| 805 | 624 | కాంగ్రెస్ |
8 | ఒసి(జ) |
|
| 978 | 755 | కాంగ్రెస్ |
9 | ఒసి(జ) |
|
| 895 | 582 | టిడిపి |
10 | ఒసి(జ) |
|
| 866 | 597 | కాంగ్రెస్ |
11 | బిసి(జ) |
|
| 949 | 789 | కాంగ్రెస్ |
12 | బిసి(స్త్రీ) |
|
| 979 | 764 | టిడిపి |
13 | బిసి(స్త్రీ) |
|
| 1063 | 861 | టిడిపి |
14 | స్త్రీ (జ) |
|
| 852 | 625 | కాంగ్రెస్ |
15 | ఒసి(జ) |
|
| 792 | 632 | కాంగ్రెస్ |
16 | ఓసి(జ) |
|
| 969 | 658 | కాంగ్రెస్ |
17 | స్త్రీ(జ) |
|
| 807 | 559 | కాంగ్రెస్ |
18 | బిసి(జ) |
|
| 785 | 672 | టిడిపి |
19 | స్త్రీ(జ) |
|
| 838 | 689 | టిడిపి |
20 | ఎస్టి(జ) |
|
| 645 | 463 | టిడిపి |
21 | స్త్రీ(జ) |
|
| 1015 | 839 | కాంగ్రెస్ |
22 | ఓసి(జ) |
|
| 970 | 693 | కాంగ్రెస్ |
23 | ఎస్.సి(జ) |
|
| 981 | 707 | టిడిపి |
పార్టీ పేరు- | పడిన ఓట్లు | -ఓట్లు శాతము | -గెలిచిన వార్డులు |
కాంగ్రెస్ | 7869 | 50.26 | 13 |
టిడిపి | 6754 | 43.14 | 10 |
బిజెపి | 439 | 2.80 | 0 |
ఇండి | 594 | 3.79 | 0 |
మొత్తము | 15656 | 100.0 | 23 |
ఇచ్చాపురం లో త్రాగునీటి సౌకర్యము :
- మంచినీటి ఆధారము = బహుదా నది ,
- రెజర్వాయర్లు = 2 ప్ట్టణములొ 800 కిలో లీటర్లు , రక్త కన్నలో 500 కిలోలీటర్లు ,
- వార్డులు = 23 ,
- మంచినీతి కొళాయిలు = 982 ,
- రోజుకి అవసరమయ్యే నీరు = 3.50 M.L.D
- ప్రస్తుతం సరఫరా = 1.95 ఎం.ఎల్.డి.
- రోజుకు సరఫరా = గంట ,
- పైప్ లైన్ల విస్తరణ = 1.63 కి.మీ.
- ==================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !