Tuesday, October 27, 2009

Santhosimata Alayam (Patha Srikakulam)





Santhoshimata Ammavaru temple at Old Srikakulam of Srikakulam Town is very believable Goddess in this area.

People worship her every day ... but Friday is a special & favorable day to this Goddess . More number of devotees specially lady devotees will visit on this day .

Every year on "Aashada suddha dasami" birthday celebrations will be arranged in a grandway . kumkuma pooja , Vishesha pooja , Udhyapanalu , will be doing with coconut , banaas , flowers , garlands , bangles & clothes ( ravika, sarees etc.) as gifts to the Goddess .

Navaratrotsavaalu : during dasara navaratrulu , this Goddess is worshiped along with durga ammavaru . Pradhana archakulu Sri Modukuri Kiran Sharma will be doing all these functions .

prasadam(Naivedyamu) :roasted chana, jaggery and green banana.

This Temple was founded and established by late Sri Modukuri Prabhakar sharma and his son Sri Modukuri kiran sharma is continuing same tempo in worshiping the Goddess.

Story of Santhoshimata :


Vratamu :

Santoshi Mata Pooja is usually performed for a period of 16 Weeks on Friday.

You will be required to have a Santoshi Matt Photo, the Pooja book which contains the story and for prasad you will need roasted chana, jaggery and green banana."You are not supposed to eat or touch anything which is sour like Curd, Lemon Etc"

On a Friday morning have head bath and place the photo in a clean Pooja area and put a small Kalash. Place Santhoshimatha's photo and decorate it with flowers. Keep channa (soaked in water for 6 hours in water) or puffed bengal gram along with jaggery piece and bananas as prasadam. Light diya before the Goddess. Chant the mantras and read the story and give aarti to the Goddess and have prasadam. You can do fasting the entire day or can have food only once in a day (may be supper or dinner). You are not supposed to eat anything sour on the day of the Pooja...

You need to do this for 16 weeks on Friday, and after you finish the 16 weeks you will be required to do Udyapan, i.e. you will be required to offer food to kids and remember not to feed them anything sour and not to give them any cash, as they might use the cash to buy something sour.

First gather the things required and then start the Pooja.

Things required for the Pooja:

1 kalash betel leaves flowers dry whole channa and jaggery for prasad camphor for aarti agarbatti diyas turmeric kumkum photo of santoshima coconut for kalash (have to continue with the same coconut till you complete Pooja) a wooden stool for placing the moorthi rice mixed with turmeric Prayer to Santoshi mata's father Ganesh, mother Riddhi Siddhi. Prayer to wealth, gold, silver, pearl, and other gems. Prayer to Ganapati to fulfill all our wishes. To have success in business, to remove poverty, destruction of evil. Let there be peace and happiness and light. Let there be a house full of children, profit in business and huge earnings, fulfillment of one's desires destruction of evil, removal of sorrow and worry. The name of Santoshi mata gets all the work done smoothly. Say Jai [salutations] to Santoshi Mata. During this katha one should hold jaggery [gur] and roasted gram [channa] in their hand. The listeners should keep saying "Santoshi Mata ki Jai" "Santoshi Mata ki Jai" "Santoshi Mata ki Jai" all the time. At the end of the story the jaggery and gram, which is held in their hand, should be collected and given to the mother cow to eat.The jaggery and gram kept in the vessel should be distributed as prasad to one and all.

Before starting the narration of the story, fill water in the vessel [kalash], and on top of the kalash keep a small bowl filled with gram and jaggery. After the katha finishes that is after the aarti, the water in the vessel should be sprinkled in every corner of the house and the remaining water should be poured into the Tulsi [basil] plant. One should buy jaggery and gram worth Rs. 1.25np and do the fasting. There is no problem if one does it with only 25 paise. If there is jaggery in the house, take that, do not worry because the mother sees to the sentiments, more or less does not concern her. Therefore as per your capacity with devotion you can make the prasad and offer with love and do the fasting. On the Udayapan [last day] you distribute 2-½ kg. Khaja [cashews], poori, kheer, gram curry, sweets. Light the lamp of ghee and keep saying "Santoshi Mata ki Jai" and break the coconut. On this day there should not be any sour item in the house. Do not eat any sour item yourself nor offer anyone. On this day, feed eight boys food. If the children are there in the immediate close family - elder or younger brother-in-law's children, then do not call from outside. If there are fewer children from close family, you can call children from the Brahmins, relatives or neighbor's children. Do not give them any sour item and as per one's capacity give them gifts. Do not give money but give them any item. The person doing the fast after listening to the story should have the prasad and only one time meal. This way the Mother is very happy, and sorrow, poverty will be removed and wishes will be fulfilled.

తెలుగు విభాగము :

శ్రీకాకుళం జిల్లా పాత శ్రీకాకుళంలో నాగావళీ నదీతీరాన విఘ్నేశ్వర పుత్రిక శ్రీసంతోషిమాత స్వాతి నక్షత్రంలో వెలసిది. ఆమె శ్రీమోదుకూరి ప్రభాకర శర్మ కలలో కనిపించి తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా పునస్కారాలు చేయమని చెప్పిందట తరువాత శ్రీసంతోషిమాత స్వయంగానే కనిపించి శ్రీకరుడు, శ్రీమతి విగ్రహాలను ప్రతిష్ఠించవలసిందిగా కోరగా తానే స్వయంగా విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠించారు.

ఒక భక్తురాలికి చికాకులు కలిగినప్పుడు ఆమె కలలో శ్రీ సంతోషిమాత కనబడి నేను ఇక్కడ వెలసివున్నాను. నా దర్శనం చేసుకో, నీ బాధలు అన్ని తీరుస్తానని చెప్పింది. ఆ విధముగా అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఆమెకు అన్ని బాధలు పోయాయి. ఆ శుభ పరిణామానికి ప్రజలు జేజేలు పలికారు. కోరిన వారికి కొంగుబంగారమై ఆపదలో ఉన్నవారిని కాపాడుతూ, సిరిసంపదలు కురిపించే చల్లని తల్లిగా అభయహస్తంతో ఆదుకొనే అమ్మగా స్త్రీలకు ఐదవతనాన్ని, అందరికీ ఆరోగ్యాన్ని ఇనుమడింప చేసే దేవతామూర్తిగా దేదీప్యమానంగా కొలువుతీర్చి నెలకొంది శ్రీసంతోషిమాత. భక్తులు శ్రీ సంతోషిమాత అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటారు. ఈ ప్రాంతంలోని భక్తులు తమ పసికందులను అమ్మవారి ఒడిలో ఉంచి అమ్మ అనుగ్రహాన్ని కోరుకోవటం ఆనవాయితీగా వస్తోంది.

అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజుగా ప్రతీతి. తెల్లవారినది మొదలు రాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించి తరిస్తారు. ప్రతి ఏటా ఆషాడశుద్ధ దశమినాడు శ్రీ సంతోషిమాత జన్మదినోత్సవం అత్యంత వైభవముగా జరుగుతుంది. శ్రావణ శుక్ర వారాలలో రోజంతా ఎడతెరిపి లేకుండా ప్రజలు అమ్మవారికి తలనీలాలు సమర్పించుకుని, దర్శనం చేసుకొని కుంకుమపూజలు, విశేషపూజలు, ఉద్యాపనలూ చేసి కొబ్బరికాయలు కొట్టి, కానుకలు, మ్రొక్కుబడులు చెల్లిస్తుంటారు. శ్రావణమాసంలోని ప్రతి గురువారం రాత్రి 2 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) మంగళ వాయిద్యాలతో, వేదమంత్రాలతో అమ్మవారికి సుప్రభాతం, అభిషేకం, కుంకుమ పూజ జరుగుతాయి. శ్రావణ శుక్రవారాలలో జరిగే ఉత్సవాలకు శ్రీకాకుళం నుంచేకాక ఇరుగు పొరుగు జిల్లాల నుండి కూడా భక్తులు విచ్చేసి సంతోషిమాత దర్శనం చేసుకుని తరిస్తారు.

ప్రతిఏటా ఆశ్వీయుజమాసంలో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయ దశమి వరకు శ్రీదుర్గాసహిత శ్రీ సంతోషిమాత నవరాత్రుల మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ పది రోజులు వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

ఇంకా పండుగలు, ప్రత్యేక పర్వదినాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇచ్చట ప్రతిరోజూ అన్నదానం జరుగుతుంది.

శ్రీ సంతోషిమాత దీక్ష

త్రిమాతాశక్తి స్వరూపిణిగా, దివ్యతేజోరూపిణిగా తేజరిల్లుతున్న కలియుగ ప్రత్యక్ష దైవ మైన శ్రీ సంతోషిమాతను ఆరాధించే ఒక ప్రత్యేకమైన దీక్ష ఇక్కడ ఇవ్వబడుతుంది. సకల పాపాల నుండి విముక్తికి, ఆయురారోగ్య ఐశ్వర్యా లకై, శ్రీసంతోషిమాత దీక్షను నియమనిష్టలతో ఆచరించటం సకల శుభకరం, శ్రేయస్కరం. ప్రతి సంవత్సరం ఎంతో మంది భక్తులు ఇచ్చట శ్రీసంతోషిమాత దీక్షాకంకణధారణ చేస్తారు.

ఆలయంలో ప్రతిరోజూ సుప్రభాత సేవ, మహాక్షీరాభిషేక సేవ, పుష్పాలంకరణ సేవ, ప్రథమ అర్చన సహిత కుంకుమ పూజ, శ్రీ చక్రార్చన, విశేషార్చన, మూలమంత్రజపం తర్పణ, హోమం జరుగుతాయి.

- పాలపర్తి సంధ్యారాణి

  • =======================================================
Visit my Website > http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !