Sunday, April 22, 2012

Paddy in Srikakulam,Rice in Srikakulam,వరి ధాన్యం శ్రీకాకుళం జిల్లాలో



జిల్లా నుంచి ధాన్యం ఎక్కువగా ఎగుమతి అవుతోంది. సన్నరకం ధాన్యం పంటకు మంచి గుర్తింపు ఉంది. ఏటా జిల్లాలో 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుండగా, అందులో జిల్లాలో 4 లక్షల టన్నుల వరకు వినియోగమవుతోంది. మిగిలిన ధాన్యం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ధాన్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యము వహించడము చే రైతులు మద్ధతు ధరను కోల్పోతున్నారు .ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక మారుమూల గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

భారతదేశం లో పండే అతి ముఖ్యమైన పంటలలో ఒకటి. వరి గింజలనుండి బియ్యం వేరుచేస్తారు. ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం.ప్రపంచంలో సగం జనాభాకు ముఖ్యమైన ఆహారం వరి అన్నమే. భారతదేశంలో పంటలకు ఒరైజా సటైవా ఇండికా రకపు వరి మొక్కలనే ఉపయోగిస్తారు. ఆకుమడి తయారుచేసి వరి విత్తనాలు జల్లుతారు. నారు అయిన తరువాత మళ్ళలోకి మార్పిడి చేస్తారు. వరి మొక్క ఏకవార్షికం. వరి నుండి వచ్చే బియ్యంతో అనేక రకాలైన వంటకాలు తయారు చేస్తారు. ఎండుగడ్డి, ఆకులు పశువులకు మేతగా ఉపయోగిస్తారు. ధాన్యంపై పొట్టు తీయకుండా వాటిని వేడినీటిలో ఉడికించిన తరువాత వాటికి ఆవిరి పట్టిస్తే ఉప్పుడు బియ్యంగా తయారవుతాయి. ఇడ్లీ, దోశ మొదలైన వంటలు వీటితో తయారు చేస్తారు. బియ్యపు పిండిని, బట్టల ఇస్త్రీలకు, కాలికో ముద్రణలోనూ ఉపయోగిస్తారు. కాల్చిన ఊకను ఇటుకల తయారీలో ఉపయోగిస్తారు. తవుడు నుండి తీసిన నూనె వంటలలో ఉపయోగపడుతుంది.
  • రకాలు :
హంస, ఫల్గున, జయ, మసూరి, రవి, బాసుమతి మొదలైనవి స్థానికంగా పండించే కొన్ని వరి రకాలు.

  • రైసు మిల్లులు శ్రీకాకళం లో:

* శివశంకర మోడరన్‌ రైస్‌మిల్లు - నరసన్నపేట - ఫోన్‌: 08942 243050
* శ్రీనివాసా మోడరన్‌ రైస్‌మిల్లు - నరసన్నపేట - ఫోన్‌: 94407 03007
* శ్రీలక్ష్మీనారాయణ మోడరన్‌ రైస్‌మిల్లు- నరసన్నపేట- ఫోన్‌: 94401 21630
* ఊణ్న మోడరన్‌ రైస్‌ మిల్లు-నరసన్నపేట- ఫోన్‌: 94407 66663
* శ్రీవెంకటపద్మ మోడరన్‌ రైస్‌మిల్లు-నరసన్నపేట- ఫోన్‌: 92466 37464
* శ్రీసప్తగిరి మోడరన్‌ రైస్‌మిల్లు-నరసన్నపేట- ఫోన్‌: 99664 96291
* శ్రీవెంకటేశ్వరా మోడరన్‌ రైస్‌మిల్లు - మడపాం - ఫోన్‌: 94404 15629
* శ్రీసీతారామా మోడరన్‌ రైస్‌మిల్లు - కోమర్తి - ఫోన్‌: 94409 64529
* విజయలక్ష్మీ ఇండస్ట్రీ - కోమర్తి- ఫోను: 98855 50069
* కోదండరామ మోడరన్‌ రైస్‌మిల్లు - దేవాది- ఫోన్‌: 98667 50674
* గోవిందరాజు మోడరన్‌ రైసు మిల్లు - ఉర్లాం - ఫోన్‌: 94407 31330
* వెంకట శ్రీనివాసా మోడరన్‌ రైస్‌మిల్లు- ఉర్లాం- ఫోన్‌: 94405 21018
* సుబ్రమణ్య మోడరన్‌ రైస్‌మిల్లు-ఉర్లాం- ఫోన్‌: 94401 96125
* సాయి మోడరన్‌ రైస్‌మిల్లు- ఉర్లాం- ఫోన్‌: 94411 58967
* బాలాజీ మోడరన్‌ రైస్‌మిల్లు- ఉర్లాం- ఫోన్‌: 94900 85319
* శ్రీసాయిశాంతామణి మోడరన్‌ రైస్‌మిల్లు-ఉర్లాం- ఫోన్‌: 94402 66535
* వెంకటలక్ష్మి మోడరన్‌ రైస్‌మిల్లు-ఉర్లాం- ఫోన్‌: 94401 56666
* జగ్గన్న మోడరన్‌ రైస్‌మిల్లు - కోమర్తి- ఫోన్‌: 94405 29355
* లక్ష్మీనాగేశ్వరా మోడరన్‌ రైస్‌మిల్లు- కోమర్తి-ఫోన్‌: 94405 20941
* శాంతామణి ఇండస్ట్రీ - కోమర్తి- ఫోన్‌: 94407 11516
* శాంతామణి మోడరన్‌ రైస్‌మిల్లు - జమ్ము- ఫోన్‌: 99499 63287
* శాంతా రైస్‌మిల్లు - చల్లవానిపేట- ఫోన్‌: 94411 21223
* సరోజనమ్మ మోడరన్‌ రైస్‌మిల్లు - ఎలమంచిలి- ఫోన్‌: 94401 95678
* సాయిజగదీశ్వరి రైస్‌మిల్లు - అవలింగి - ఫోన్‌: 94418 53124
* కృష్ణా మోడరన్‌ రైస్‌మిల్లు - అవలింగి- ఫోన్‌: 94411 60208
* సాయిశ్రీనివాసా మోడరన్‌ రైస్‌మిల్లు - అవలింగి- ఫోన్‌: 94404 91221
* శ్రీజగన్నాధ మోడరన్‌ రైస్‌మిల్లు - అవలింగి- ఫోన్‌: 94403 22501
* వెంకటేశ్వరా మోడరన్‌ రైస్‌మిల్లు - చీడిపూడి - ఫోన్‌: 94411 59632
* కమలప్రియ మోడరన్‌ రైస్‌మిల్లు - బుడితి - ఫోన్‌: 94933 42300
* శ్రీలక్ష్మీ మోడరన్‌ రైస్‌మిల్లు - బుడితి కూడలి- ఫోన్‌: 94405 13533
* దుర్గా మోడరన్‌ రైస్‌మిల్లు - అలుదు - ఫోన్‌: 94418 99595
* రామకామేశ్వరి మోడరన్‌ రైస్‌మిల్లు - సారవకోట - ఫోన్‌: 94907 79826
* గుప్తేశ్వర మోడరన్‌ రైస్‌మిల్లు - పోలాకి - ఫోన్‌: 08942 243064
* శ్రీ దుర్గా మోడరన్‌ రైస్‌మిల్లు- సుసరాం- ఫోన్‌: 9704496777.
* రమా మల్లికార్జునా మోడరన్‌ రైల్‌మిల్లు ఫోన్‌: 08942 244544
* ప్రభావతి రైస్‌మిల్లు - పిన్నింటిపేట-ఫోన్‌: 08942 244543.

  • =========================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !