Here I divided this Part of information into two sectors >
1. Important temples & places in Srikakulam town .
2. Important temples & places in Srikakulam District.
శ్రీకాకుళం జిల్లాలో చిన్న చితకా సుమారు 822 ఆలయాలు ఉన్నాయి . ఆన్ లైన్ లో మాత్రము 50 నుంచి 60 ఆలయాలు మాత్రమే నమోదు అయ్యాయి . జిల్లా దేవాదాయ శాఖ పని తీరు బాగులేదు . తగినంతమంది ఉద్యోగులు ఆ శాఖలో లేరు . చలా ఉద్యోగాలు ఖాళీ గానే ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఆలయాలకు చెందిన భూములు 11,201 ఎకరాల 31 సెంట్లు ( దేవాదాయ లెక్కలప్రకారము) ఉండగా ... అందులో సుమారు 2,822 ఎకరాల 81 సెంట్లు (దేవాదాయ శాఖ లెక్కల ప్రకారము) అన్యాక్రాంతము లో ఉన్నది . ఇంకా జిల్లాలో ఆలయాలకు సంభందించి .. 153 దుకాణాలు , 3 గెస్టు హౌస్ బిల్డింగులు ఉన్నాయి . ఎక్కువ అన్యాక్రాంత భూములు రాజకీయ పలుకబడితోనే జరుగుతుంది .

No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !