రాజాంలో వెలసిన గౌరీ కళ్యాణ మల్లిఖార్జునుడు :రాజాం పట్నం లోని సంతతోటలో వెలసిన గౌరీ కళ్యాణ మల్లిఖార్జున ఆలయం ఈ ప్రాంతములో మంచి ప్రాచుర్యం పొందింది . ప్రతియేటా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనం గా జరుతుతాయి. ఫట్నం లోని భక్తులతో పాటు ఇతర ప్రాంతాలనుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు .
- ======================================
Visit my Website >
Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !